Switch to English

టిబి స్పెషల్: స్టార్‌డంలో నానిని క్రాస్‌ చేసి దూసుకు వెళ్తున్న రౌడీ స్టార్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి పుష్కర కాలం దాటింది. ఇప్పటి వరకు నాని 25 చిత్రాలు చేశాడు. 24 విడుదల కాగా 25వ చిత్రం అయిన ‘వి’ విడుదలకు సిద్దంగా ఉంది. నాని ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో సహజ నటుడు అంటూ మంచి పేరు దక్కించుకున్నాడు. కాని ఇంకా కూడా టైర్‌ 2 రేంజ్‌ హీరోగానే ఉన్నాడు. టైర్‌ 2 హీరోల రేసులో మొదటి వరుసలో అయితే ఉన్న నాని ఈమద్య కాలంలో దూసుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ కంటే మాత్రం వెనుక పడి పోయాడు. నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో విజయ్‌ దేవరకొండ గుర్తింపు ఉన్న పాత్రను చేశాడు. ఇప్పుడు నాని కంటే చాలా ముందుకు స్టార్‌డంలో దూసుకు వెళ్లి పోయాడు.

విజయ్‌ దేవరకొండ హీరోగా బిజీ అయ్యి అయిదు సంవత్సరాలు అయ్యింది. ఈ కాలంలో ఆయన పది సినిమాలు చేశాడు. కాని రౌడీ స్టార్‌ అంటూ యూత్‌లో ఫాలోయింగ్‌ మరియు అద్బుతమైన స్టార్‌డంను దక్కించుకోవడంతో పాటు సూపర్‌ స్టార్‌ అంటూ అభిమానులతో పిలుపించుకునే స్థాయిని దక్కించుకున్నాడు. అంతటి స్టార్‌ డంను దక్కించుకోవడంలో అర్జున్‌ రెడ్డి మరియు గీత గోవిందం చిత్రాలు కీలకంగా వ్యవహరించాయి అనడంలో సందేహం లేదు. విజయ్‌ దేవరకొండ గీత గోవిందం తర్వాత సాలిడ్‌ సక్సెస్‌ లేకున్నా కూడా ఆయన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్‌ గుర్తింపుకు రెడీ అయ్యాడు.

అర్జున్‌ రెడ్డి పలు భాషల్లో రీమేక్‌ అవ్వడం వల్ల విజయ్‌ దేవరకొండ ఆయా భాషల వారికి సుపరిచితుడు అయ్యాడు. ఇదే సమయంలో పూరి దర్శకత్వంలో చేస్తున్న ఫైటర్‌ మూవీతో విజయ్‌ దేవరకొండ హిందీ, తమిళం, కన్నడం మరియు మలయాళంలో కూడా సందడి చేయబోతున్నాడు. ఆ సినిమా కనుక అన్ని భాషల్లో సక్సెస్‌ అయితే విజయ్‌ దేవరకొండ స్థాయి మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. అయితే ఈ పుష్కర కాలంలో నాని ఇప్పటి వరకు ఒక్క పాన్‌ ఇండియా సినిమాను చేసింది లేదు. తమిళంలో కాస్త పరిచయం ఉన్నా కూడా ఇతర భాషల్లో ఆయనకు అస్సలు గుర్తింపు లేదు. ఈ లెక్కలు అన్ని పరిగణలోకి తీసుకుంటే నాని కంటే విజయ్‌ దేవరకొండ స్టార్‌ డం విషయంలో చాలా ముందు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...