Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,219FansLike
57,764FollowersFollow

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఈసందర్భంగా ఓ ప్రకటన చేశారు. 9, 10 తరగతుల్లో ప్రతిభ చూపిన విద్యార్ధినీ, విద్యార్ధులకు ఆర్ధికసాయం చేస్తానని ప్రకటించారు. ఈమేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ హామీని నెరవేర్చారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మొత్తం 180 మంది విద్యార్ధులు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా లబ్ది పొందనున్నారు. వీరిలో 45 మంది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఉన్నారు. ఈమేరకు వీరి జాబితాను విడుదల చేశారు. 9,10 తరగతుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినవారికి ఈ స్కాలర్ షిప్స్ అందజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్ధులకు ఈ స్కాలర్ షిప్స్ వారికి అండగా నిలవనున్నాయి.

ముఖ్యంగా స్వగ్రామమైన తమ్మన్ పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుంచి 9వ తరగతిలో బి.హేమలత (మొదటి ర్యాంక్), పి.ప్రణీత (రెండో ర్యాంక్)తోపాటు 10వ తరగతిలో కె.గణేశ్ (మొదటి ర్యాంక్), బి.అనిల్ (రెండో ర్యాంక్) సాధించిన స్కాలర్ షిప్ పొందారు. చదువుపై శ్రద్ధ చూపించే విద్యార్ధుల్లో పోటీతత్వం నింపి వారి విద్యాభివృద్ధికి విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం.. దానిని అమలు చేయడంపై గ్రామస్థులు, ఆయన అభిమానులు హర్షిస్తున్నారు.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

‘రావు బహదూర్’ నా కెరీర్‌ను మార్చే సినిమా: సత్యదేవ్

జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సైకాలజికల్ డ్రామా **'రావు బహదూర్'**పై హీరో సత్యదేవ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు ప్లాన్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో...

దక్షిణ కొరియాకు లోకేష్.. పెట్టుబడులే లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌కు రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) ప్రభుత్వం అధికారిక ఆహ్వానం అందించింది. భారత్–దక్షిణ కొరియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం,...

జనసేనలో కార్యకర్తలకే ప్రాధాన్యం.. కొత్త రాజకీయ విధానంపై పవన్ కళ్యాణ్ ఫోకస్

జనసేన పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన అవకాశం కల్పించాలన్నదే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంకల్పమని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్తలు...

హైదరాబాద్‌లో బీఫ్‌ను మటన్‌గా విక్రయం..? ఇద్దరు అరెస్ట్.. 50 కిలోల మాంసం స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్‌ను మటన్‌గా కలిపి నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో...