Switch to English

Family Star : రౌడీ స్టార్‌ మూవీ గురించి షాకింగ్ పుకారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,573FansLike
57,764FollowersFollow

Family Star : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నాం అంటూ ఆ మధ్య చిత్ర యూనిట్‌ సభ్యులు డేట్ తో సహా ప్రకటించారు. దిల్‌ రాజు సంక్రాంతి సీజన్ కి తమ ఫ్యామిలీ స్టార్‌ హిట్ కొట్టడం ఖాయం అన్నట్లుగా మాట్లాడాడు.

ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌ సినిమా గురించి షాకింగ్ పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్‌ చివరి వరకు కూడా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఢిల్లీ లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. విదేశాల్లో మరియు హైదరాబాద్‌ లో కూడా చిత్రీకరించాల్సి ఉందట.

అందుకే సినిమా ను సంక్రాంతికి విడుదల చేయడం సాధ్యం కాదని దిల్‌ రాజు కాంపౌడ్‌ వారు చేతులు ఎత్తేశారు. ఆ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ స్టార్‌ సినిమాను 2024 మార్చి చివరి వారంలో విడుదల చేయాలని దిల్‌ రాజు కొత్త ముహూర్తం ఖరారు చేశాడట. ఈ పుకార్లు రౌడీ ఫ్యాన్స్ కి కచ్చితంగా బ్యాడ్‌ న్యూస్‌ గా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ‘మృత్యువు నుంచి తప్పించుకున్నాం..’ రష్మిక పోస్టు వైరల్

Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడందో ఆమె భయబ్రాంతులకు గురైంది. ఈ...

Sai Dharam Tej: టైటిల్ వివాదం..! సాయిధరమ్ మూవీకి పోలీసులు నోటీసులు

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Chiranjeevi: ‘సురేఖ.. నా జీవన రేఖ’.. శ్రీమతికి చిరంజీవి బర్త్ డే...

Chiranjeevi: ప్రతి మహిళకూ భర్త విజయమే తన విజయం. కుటుంబం కోసం కష్టపడే భర్తకు కొండంత అండగా నిలుస్తూ.. కుటుంబ బాధ్యతలను కర్తవ్యంగా నిర్వహిస్తుంటే.. కుటుంబ...

Dangal: బాలీవుడ్ లో విషాదం.. 19 ఏళ్లకే దంగల్ నటి మృతి..

Dangal: బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అద్ధుత విజయం సాధించిన అమీర్ ఖాన్ (Amir Khan) ‘దంగల్’ (Dangal) బాలనటి సుహానీ...

Yash: భార్య కోసం ఐస్ క్యాండీ.. కిరాణా షాప్ కు వెళ్లిన...

Yash: భార్యను సంతోషం కోసం భర్తలు దేశాలు తిప్పక్కర్లేదు.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ప్రేమతో చాక్లెల్స్ కొనిచ్చినా చాలని నిరూపించాడు కన్నడ స్టార్ హీరో యశ్...

రాజకీయం

Suman: ‘టీడీపీ-జనసన గాలి వీస్తోంది..’ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని...

వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఏమన్నారు.! వైసీపీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తోంది.?

గొడ్డలి వేటుని, గుండె పోటుగా చూపించే ప్రయత్నం చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయమై ఆయన కుమార్తె సునీతా రెడ్డి బలంగా నిలబడటంతో,...

చొక్కాలు మడతబెట్టి.. కుర్చీలు మడతబెట్టి.! ఇదా రాజకీయం.?

ఒకాయన చొక్కాలు మడతబెట్టమంటాడు.. ఇంకొకాయనేమో కుర్చీలు మడతబెట్టమంటాడు.! సినిమాల్లో వ్యవహారం వేరు. నిజానికి, సినిమాల్లోనూ ‘కుర్చీ మడతబెట్టడం’ అనే ప్రస్తావన అత్యంత దిగజారుడుతనం. ‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...

Janasena: నీకొక్క ఛాన్స్ ఇస్తే.! జనసేన క్యాంపెయిన్ వేరే లెవల్.!

జనసేన పార్టీకి సొంత మీడియా లేదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, జనసైన్యమే జనసేన పార్టీకి ప్రచారాస్త్రం.! పవన్ కళ్యాణ్ అభిమానులే, జనసైనికులు.. ఇందులో దాపరికం ఏముంది.? నిన్న మొన్నటిదాకా అంటే, కేవలం...

రాజధాని ఫైల్స్.! వచ్చింది, ఆగింది.! అసలేమైంది.?

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయ్.! కానీ, ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది.! మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర-2’ ఇటీవలే విడుదలైంది. కొన్నాళ్ళ క్రితం ‘లక్ష్మీస్...

ఎక్కువ చదివినవి

ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ కొనసాగింపు.! లాజిక్ ఏమన్నా వుందా.?

పదేళ్ళకు మించకుండా హైద్రాబాద్ నగరం, తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాజధానిగా వుంటుందని విభజన చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడేంతవరకు.. అన్నది అందులో...

రాజధాని ఫైల్స్.! వచ్చింది, ఆగింది.! అసలేమైంది.?

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయ్.! కానీ, ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది.! మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర-2’ ఇటీవలే విడుదలైంది. కొన్నాళ్ళ క్రితం ‘లక్ష్మీస్...

Ram Charan: ‘RC16’-బుచ్చిబాబు సినిమా ఆయన బయోపిక్..! నిజమెంత..!?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer)...

Railway Station: టికెట్లు కొంటారు.. రైలెక్కరు..! గ్రామస్థుల వినూత్న ప్రయత్నం

Railway Station: ఆ ఊళ్లో ఓ రైల్వే స్టేషన్. ఎవరూ రైలెక్కరు. కానీ.. రోజుకి 60 టికెట్లు కొంటారు. ఎందుకిలా..? అంటే తమ ఊళ్లో రైల్వే స్టేషన్ ను కాపాడుకునేందుకేనని అంటున్నారు. వివరాల్లోకి...

Emraan Hashmi: ‘నన్ను సర్ అని పిలవొద్దు’ టాలీవుడ్ హీరోతో ఇమ్రాన్ హష్మి

Emraan Hashmi: తనను సర్ అని పిలుస్తూ ఫార్మాలిటీస్ పాటించొద్దని ఓ తెలుగు హీరోకి విజ్ఞప్తి చేశారో బాలీవుడ్ హీరో. వారిద్దరూ ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) , అడివి శేష్ (Adivi...