Switch to English

ఇకపై సెలబ్రిటీల జాతకాల జోలికి పోను.. వేణు స్వామి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,181FansLike
57,764FollowersFollow

యంగ్ హీరో నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థంపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇరువురి జాతకరీత్యా వాళ్లిద్దరూ ఎక్కువ రోజులు కలిసి ఉండరని వేణు స్వామి చెప్పడంతో ఈ విషయంపై పెద్ద దుమారమే రేగింది. సోషల్ మీడియా లో ఆయన పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా దీనిపై వేణు స్వామి స్పందించారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలు గానీ, వ్యక్తిగత విశ్లేషణలు చేయబోనని తెలిపారు. దీని గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

” మూడు రోజుల కిందట నాగచైతన్య-శోభిత బంధంపై నేను చెప్పిన జాతకం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో నాగచైతన్య-సమంత బంధం గురించి చెప్పిన జాతకానికి కొనసాగింపుగానే ఆ వ్యాఖ్యలు చేశాను. గతంలో చెప్పినట్లుగానే ఇకపై సెలబ్రిటీల జాతకాలు, వ్యక్తిగత విశ్లేషణలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పబోనని మరోసారి స్పష్టం చేస్తున్నా. ఈ విషయంపై “మా” అధ్యక్షుడు మంచు విష్ణు కి కూడా క్లారిటీ ఇచ్చాను. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనని చెప్పాను. మళ్లీ చెబుతున్న సమంత విషయంలో జరిగింది కాబట్టి.. దానికి కొనసాగింపుగానే శోభిత నాగచైతన్య-శోభిత గురించి చెప్పాను. భవిష్యత్తులో ఇలాంటి విశ్లేషణలు నా నుంచి ఇకపై ఉండబోవు” అని వీడియో లో పేర్కొన్నారు.

మరోవైపు వేణు స్వామి వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ డీజీపీని కలిసి వేణు స్వామి పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పాయి. ఈ విషయంలో మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తామని తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు.

86 COMMENTS

  1. A powerful share, I just given this onto a colleague who was doing a bit of evaluation on this. And he the truth is bought me breakfast as a result of I discovered it for him.. smile. So let me reword that: Thnx for the treat! But yeah Thnkx for spending the time to discuss this, I really feel strongly about it and love studying more on this topic. If potential, as you develop into experience, would you thoughts updating your weblog with more details? It’s highly helpful for me. Massive thumb up for this blog submit!

  2. Thank you for your own effort on this site. Kate delights in doing investigations and it’s easy to understand why. Most of us hear all relating to the lively means you render valuable tips and hints by means of this web site and as well as invigorate participation from visitors on the area of interest so our princess has been starting to learn so much. Have fun with the rest of the year. You’re conducting a powerful job.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్-8 కంటెస్టెంట్ ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం..

బిగ్ బాస్-8 గత సీజన్ అంత కాకపోయినా అంతో ఇంతో పర్వాలేదనిపిస్తోంది. ఈ సారి వచ్చిన వారిలో దాదాపు చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా తెలియని...

గుడ్డు కోసం గుడ్డిగా తన్నుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.!

మణికంఠ మళ్ళీ ఏడ్చాడు.! ఇది పరమ రొటీన్ వ్యవహారం.! కాకపోతే, విష్ణు ప్రియ కూడా ఏడ్చింది. ఇది కాస్త కొత్త విషయం. హౌస్‌లో ఏడిస్తే, వచ్చే...

భయపడొద్దు.. వేధింపులపై పోరాడాలి.. జానీ మాస్టర్ కేసుపై అనసూయ స్పందన..

ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు పెద్ద దుమారమే రేపుతోంది. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ఆయన రేప్ చేశాడంటూ కేసు...

సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ రూ.40 కోట్లు.. అందులోనే స్ట్రీమింగ్..!

నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే....

వరద బాధితులకు కుమారి ఆంటీ భారీ సాయం.. ఎంత ఇచ్చిందో తెలుసా..?

ఏపీ, తెలంగాణ వరద బాధితులకు ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు చాలామంది కోట్లలో విరాళాలు ప్రకటించారు. నిన్ననే చిరంజీవితో పాటు...

రాజకీయం

సీఎం చంద్రబాబు సంచలనం: వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.!?

చిన్నా చితకా ఆరోపణ కాదిది.! కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదం అయిన ‘లడ్డూ ప్రసాదం’ నాణ్యతపై సాక్షాత్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేల్చిన ‘అణు’బాంబు...

వన్ నేషన్.. వన్ ఎలక్షన్.! ఎప్పుడు జరుగుతాయ్ జమిలి ఎన్నికలు.?

కేంద్ర క్యాబినెట్, ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చట్ట సభల్లో సంబంధిత బిల్లు పెట్టడమే తరువాయి.! ఆ తర్వాత అది చట్టం రూపంలోకి మారుతుంది. చట్టంగా...

వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా.. కారణం అదే..!

వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి బలమైన దెబ్బ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ...

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. " ఒకే దేశం ఒక ఎన్నిక"...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత దంపతులు

ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్ సునీత దంపతులు కలుసుకున్నారు. ఈ మలుపు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అసలే సునీత ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ సినిమా స్టార్: జగన్‌కి జ్ఞానోదయం.!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పర్యటించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

పెళ్లి తర్వాత భర్తకు స్వేచ్ఛనిస్తా.. అగ్రిమెంట్ రాసిచ్చిన భార్య

ఈ జనరేషన్ లో పెళ్లి అయితే తమ స్వేచ్ఛను కోల్పోతామని.. ఫ్రెండ్స్ తో బయటకు భార్య వెళ్లనివ్వదనే బెంగ చాలా మంది మగాళ్లలో ఉంది. కొందరు భార్యలు కూడా అలాగే ఉంటున్నారనుకోండి. తమ...

నాని నిన్ను నేను అన్నా పిలుస్తా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేచురల్ స్టార్ నాని మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. సైమా అవార్డ్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌత్ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు...

హౌస్ లో ముద్దుల గోల.. ఏంటీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

బిగ్ బాస్ లో ఆటకంటే కూడా పులిహోర యవ్వారాలే ఎక్కువ నడుస్తాయనేది గత సీజన్లు చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్-8లో కూడా అదే జరుగుతోంది. మంగళవారం ఎపిసోడ్ చూస్తే క్లారిటీ...