వెన్నెల కిషోర్ పాడిన “అనుకుందొకటిలే” సాంగ్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,624FansLike
57,764FollowersFollow

యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంతో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇప్పుడు సింగర్‌గా మారారు. ఈ సినిమాలో ఆయన పాడిన “అనుకుందొకటిలే..” లిరికల్ సాంగ్ విడుదలైంది.

డాక్టర్ భ్రమరం పాత్రలో కనిపించే వెన్నెల కిషోర్, చికిత్స కోసం వచ్చిన హీరోకి ధైర్యం చెబుతూ ఈ పాటను పాడుతారు. “అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే, అయిపోలేదులే…” అంటూ సాగిన ఈ పాటలో హాస్యంతో పాటు వినోదం కూడా పుష్కలంగా ఉంది.

ఈ పాటకు సంగీతం సునీల్ కశ్యప్ అందించగా, లిరిక్స్ బాలవర్థన్ రాశారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్‌లా పాడి ఆకట్టుకున్నారు.

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో–హీరోయిన్లుగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

సినిమా

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ...

Varalakshmi: కథపై ఆయన వ్యాఖ్యలు సరికాదు: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి'. సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన ఓ ట్వీట్...

రాజకీయం

ఇంటి కోసం పోరాటం… మహిళకు న్యాయం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఒక మహిళ తన ఇంటిని తిరిగి పొందేందుకు చేసిన పోరాటానికి చివరికి న్యాయం లభించింది. అప్పుల పేరుతో జరిగిన అన్యాయానికి చెక్ పెట్టుతూ జిల్లా కలెక్టర్ హిమాన్షు...

సోషల్ మీడియాపై కొత్త చట్టం తీసుకురానున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదు చేసే...

మహిళల శక్తికి వేనవేల వందనాలు: నారా లోకేష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh మహిళల శక్తి, సహనం, ప్రేమకు వేనవేల వందనాలు తెలుపుతూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. మహిళలు కుటుంబం, సమాజం,...

ఏపీ మహిళలకు విజయోత్సవ దినమా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిని సమీక్షించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారి సాధికారత కోసం అవసరమైన...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

ఎక్కువ చదివినవి

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

Daily Horoscope: మేష, తుల రాశుల వారికి ఉద్యోగ పురోగతి సూచనలు – ధనుస్సు రాశికి ప్రయాణ యోగం

మార్చి 5, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు పనుల్లో మీ చురుకుదనం కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అధికారులు మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది. ఆర్థిక...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్ చూసి ఫిదా కానివారు లేరు. క్లిష్టమైన...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

సోషల్ మీడియాపై కొత్త చట్టం తీసుకురానున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదు చేసే...