Switch to English

‘నారప్ప’ ఏంటప్ప ఈ స్పీడ్‌?

అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న నారప్ప చిత్రంను జెట్‌ స్పీడ్‌తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సొంత ప్రయోగాలు ఏమీ లేకుండా 99 శాతం ఉన్నది ఉన్నట్లుగానే అసురన్‌ను దించేయబోతున్నారు. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చేయడమే కనుక ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. ఈ సినిమా ప్రారంభం అయ్యి నెల రోజులు అయ్యిందో లేదో అప్పుడు తుది దశకు చిత్రీకరణ వచ్చేసింది అంటున్నారు.

ప్రస్తుతం తమిళనాడులోని ప్రముఖ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. అక్కడ నెల రోజుల పాటు చిత్రీకరణ జరుపనున్నారు. దాంతో సినిమా దాదాపుగా పూర్తి అయినట్లే అంటున్నారు. అంటే వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంకు నారప్ప షూటింగ్‌ పూర్తి అవ్వబోతుందని సమాచారం అందుతోంది. మూడు నెలలు కూడా టైం తీసుకోకుండా ఈ సినిమా పూర్తి అవ్వడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

ఈమద్య కాలంలో ఒక సినిమా కనీసం ఆరు నెలలు అయినా పడుతుంది. చిన్న హీరో సినిమా అయినా కూడా ఇంత తక్కువ సమయంలో పూర్తి అవ్వడం కష్టమే. కాని సురేష్‌ బాబు బడ్జెట్‌ కట్టింగ్స్‌ మరియు ఇతరత్ర కారణాలతో శ్రీకాంత్‌ అడ్డాల సినిమాను ఏమాత్రం ఆలస్యం లేకుండా చకచక పూర్తి చేస్తున్నాడు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంను ఏప్రిల్‌ చివర్లో లేదా మేలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

నానిని కలవలేదన్న మారుతి

నాని హీరోగా మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్‌ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో దర్శకుడు మారుతి...

త్రిష వాకౌట్ కు రీజనింగ్ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మొదట త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. అయితే...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

కరోనా ఎఫెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పై లేదన్న దానయ్య

జక్కన్న రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు....

1.25 కోట్ల విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్...

బాబాయ్ సినిమాలో అబ్బాయ్ గెస్ట్ రోల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఇద్దరూ ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. అదే కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలు రావడం మాత్రం ఖాయం....

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బోడి సలహా’ అనగానేమి.?

ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.. వివిధ రాజకీయ పార్టీలతో దేశంలోని ‘కరోనా వైరస్‌ తీవ్రత’పై ఈ సమావేశంలో చర్చిస్తారు. దేశం గతంలో ఎన్నడూ లేని రీతిలో పెను సంక్షోభాన్ని...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...