అలా అయితే కష్టమే .. వెంకీ మామ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,694FansLike
57,764FollowersFollow

వెంకీ మామ .. విక్టరీ వెంకటేష్.. నాగ చైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల దగ్గర పడుతుంది. మిలటరీ .. పల్లెటూరు లాంటి అంశాల మేళవింపుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా వెంకటేష్ కనిపిస్తాడని తెలిసింది. అయితే ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు అయోమయంలో ఉన్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది .. త్వరలోనే విడుదల డేట్ ను ప్రకటించాలని అనుకున్నారట .. కానీ ఓ విషయంలో వాళ్ళు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.

అదేమిటంటే .. ఈ సినిమాలో ఆర్మీ మేజర్ గా ఉన్న వెంకటేష్ క్లయిమాక్స్ లో చనిపోతాడట? ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ సినిమా అంటే .. ఆ రేంజ్ లో ఫన్ ఉంటుంది .. అలాంటిది ఆయనను చివర్లో చంపేస్తే .. సినిమాకు పెద్ద మైనస్ అని అంటున్నారు. వెంకీ పాత్ర చనిపోతే ప్రేక్షకులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని అంటున్నారు. నిజమే యాంటీ క్లైమాక్స్ తో వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటన్నది మనం ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసాం .. మరి ఈ సినిమాలో కూడా అలాగే ఉంటె .. అదే పరిస్థితి రీపీట్ అవుతుంది.

అందుకే క్లైమాక్స్ మార్చేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు బాబీ .. అందుకోసం కొన్ని సీన్స్ మళ్ళీ చిత్రీకరించే ప్రయత్నాల్లో ఉన్నారట. మరి ఈ విషయంలో నిజ నిజాలు ఏమిటన్నది సినిమా విడుదల అయితే తప్ప చెప్పలేం .. చూద్దాం ఏమి జరుగుతుందో. ఇందులో హీరోయిన్స్ గా రాశి ఖన్నా తో పాటు పాయల్ రాజపుత్ నటిస్తుంది.

3 COMMENTS

సినిమా

‘మా ఇంటి బంగారం’పై సమంత కాన్ఫిడెన్స్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు

Maa Inti Bangaram చిత్రంపై హీరోయిన్ సమంత పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు...

చిరంజీవి జోక్యంతో థియేటర్ల సంక్షోభానికి పరిష్కార ప్రయత్నాలు!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ మోడల్ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు..! ఏమన్నారంటే..

Chiranjeevi: ‘సినిమా ధియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం కోరుతున్నామని.. ఇది ‘పెద్ది’కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీ’దని తెలంగాణ టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత...

Peddi: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘పెద్ది’ పాట.. ...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో  తెరకెక్కిన పెద్ది త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తోపాటు...

AR Rahman: ‘ఆయనతో ‘రామాయణ’ ప్రయాణం అద్భుతం’.. ఎ.ఆర్.రెహమాన్ కామెంట్స్..

AR Rahman: భారతదేశపు అత్యంత అద్భుతమైన సినిమాలలో ఒకటిగా ‘రామాయణ’ నిలుస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా...

రాజకీయం

సూటిగా స్పష్టంగా.! గేరు మార్చిన జన సేనాని పవన్ కళ్యాణ్.!

ఓ జిల్లా కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసిన జన సేనాని పవన్ కళ్యాణ్.. ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజమండ్రిలో త్వరలో జరిగే పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన వైనం.. ఓ వైపు అధికారులతో...

‘పవన్ మాటే మార్గదర్శకం’.. జనసేన శ్రేణులకు నాదెండ్ల మనోహర్ కీలక దిశానిర్దేశం

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రతి పిలుపును పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో అనుసరించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...

“ఆగస్టు 14 నాటికి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేస్తాం”: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా ఆగస్టు 14 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి...

మెగా డీఎస్సీపై జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్.. ‘16 వేల టీచర్లను అవమానిస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో...

విజ్జేశ్వరం-సిద్ధాంతం ఏటిగట్టు రోడ్డుకు కదలిక.. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పరిశీలన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని విజ్జేశ్వరం ప్రాంతంలో పర్యటించి, విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ప్రతిపాదిత ఏటిగట్టు రోడ్డును పరిశీలించారు. మూడు మండలాల పరిధిలో సుమారు...

ఎక్కువ చదివినవి

చిరంజీవి జోక్యంతో థియేటర్ల సంక్షోభానికి పరిష్కార ప్రయత్నాలు!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ మోడల్ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈరోజు మధ్యాహ్నం చిరంజీవిని...

జగన్‌కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు: నారా లోకేష్ తీవ్ర విమర్శలు

కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వైసిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రాజకీయాలు మోసం, నటన, కుట్రలతో...

చిన్నారి అత్యాచార కేసులో నవ్వులు.. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు

తమిళనాడులో బాలికపై జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కోయంబత్తూర్ జిల్లాలో పదేళ్ల బాలికను కొందరు దుండగులు అపహరించి అమానుషంగా హింసించిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ...

‘పవన్ మాటే మార్గదర్శకం’.. జనసేన శ్రేణులకు నాదెండ్ల మనోహర్ కీలక దిశానిర్దేశం

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రతి పిలుపును పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో అనుసరించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కడపలో 89వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేష్

కడపలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 89వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఎన్జీవో కాలనీ వద్ద ఏర్పాటు చేసిన వేదికలో నియోజకవర్గ కార్యకర్తలు,...