Switch to English

Veekshanam: రామ్ కార్తీక్ హీరోగా ‘వీక్ష‌ణం’.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌ చేసిన మేకర్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,188FansLike
57,764FollowersFollow

Veekshanam: రామ్ కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘వీక్షణం’. కశ్వి హీరోయిన్. యువ జంటతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి వివరాలు తెలిపింది చిత్ర యూనిట్. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్లో పద్మనాభ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వీక్ష‌ణం’ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

ఫస్ట్ లుక్ లో హీరో రామ్ కార్తీక్.. చిమ్మ‌చీక‌టిలో బైనాకుల‌ర్స్ నుంచి వ‌స్తోన్న కాంతిలో నిలుచుకుని ఉన్నారు. దీంతో సినిమాలో హీరో పాత్రపై క్యూరియాసిటీ పెంచారని చెప్పాలి. దీంతో పోస్ట‌ర్‌తోనే సినిమా కంటెంట్ డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతుంద‌నే న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేశారు మేకర్స్. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో సరికొత్త కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నారు మేకర్స్. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని.. సినిమా విడుదల తేదీ కూడా ప్రకటిస్తామన్నారు.

Veekshanam: రామ్ కార్తీక్ హీరోగా ‘వీక్ష‌ణం’.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌ చేసిన మేకర్స్

87 COMMENTS

  1. My husband and i have been really glad Jordan could carry out his studies through your ideas he gained out of your weblog. It is now and again perplexing just to be giving away guides some other people may have been trying to sell. And we do know we need the website owner to be grateful to because of that. All the illustrations you’ve made, the straightforward site navigation, the friendships your site assist to create – it is mostly overwhelming, and it’s really aiding our son and the family believe that the subject matter is interesting, which is wonderfully essential. Thanks for all the pieces!

  2. Thanks for sharing superb informations. Your site is very cool. I’m impressed by the details that you have on this website. It reveals how nicely you understand this subject. Bookmarked this website page, will come back for more articles. You, my pal, ROCK! I found simply the information I already searched all over the place and simply couldn’t come across. What an ideal site.

  3. Great V I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs as well as related information ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it at all. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, web site theme . a tones way for your client to communicate. Excellent task..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారు వారిలో గంగవ్వ కూడా...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో హేమ పేరును చేర్చారు. ఆమె MDMA...

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. డాక్టర్ పై ఫిర్యాదు చేసిన నటి రోహిణి

ఫిమేల్ యాక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ డాక్టర్ కాంత రాజ్ పై సీనియర్ నటి రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన ఆయన ఇండస్ట్రీలోని...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది. అందరూ ఊహించినట్టుగానే శేఖర్ భాషా ఎలిమినేట్...