Switch to English

సమ్మర్ హీట్ పెంచే గ్లామర్ ట్రీట్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,113FansLike
57,764FollowersFollow

మద్రాసి సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ వేదిక. 2006 లోనే తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పటికీ కెరీర్ కొనసాగిస్తుంది. 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది వేదిక. ఆ తర్వాత నారా రోహిత్ తో బాణం సినిమా చేసింది. తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేదు కాని తమిళ, మలయాళం, కన్నడ ఇలా సౌత్ సినీ సినిమాలతో అలరిస్తూ వచ్చింది.

ఈమధ్య మళ్లీ తెలుగు తెర మీద తన హడావిడి చూపిస్తుంది వేదిక. బంగార్రాజు సినిమాలో కెమియో రోల్ చేసిన అమ్మడు లాస్ట్ ఇయర్ వచ్చిన ఫియర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం తమిళ్ లో గజానా సినిమాలో నటిస్తుంది వేదిక.

సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అలరించింది వేదిక. లాస్ట్ ఇయర్ డిస్నీ హాట్ స్టార్ లో వచ్చిన యక్షిణి సీరీస్ లో లీడ్ రోల్ చేసింది వేదిక. సినిమాలు, సీరీస్ లు ఇలా వచ్చిన ప్రతి ఛాన్స్ ని కాదనకుండా చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

ఎప్పటికప్పుడు తన క్రేజీ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న వేదిక లేటెస్ట్ గా బికిన్ షోతో బ్లాస్ట్ చేసింది. అందాల భామలు ఇలా గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ఈ క్రమంలోనే వేదిక లేటెస్ట్ బికినీ ట్రీట్ కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెడుతుంది. అలా ఉయ్యాలలో బికినీ లుక్స్ తో వేదిక ని చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందంటే నమ్మాల్సిందే. అసలే సమ్మర్ హీట్ అదిరిపోతుంది అంటే ఆ హీట్ ని మరింత పెంచేలా వేదిక గ్లామర్ ట్రీట్ ఉందని చెప్పొచ్చు.

చూడబోతే అమ్మడు తనలోని ఈ యాంగిల్ ని కూడా సినిమాల్లో వాడుకోవాలనే హింట్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. ఏది ఏమైనా 18, 19 ఏళ్లుగా సినిమాల్లో ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న వేదిక మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నా మళ్లీ తన సత్తా చాటాలని చూస్తుంది. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నానికి తగిన అవకాశాలు రావాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు.

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

ఆసియా స్వర్ణ విజేతకు లోకేష్ అండ

ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను రాష్ట్రానికి చెందిన స్టార్ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల దక్షిణ...

తీర రక్షణకు గ్రీన్ షీల్డ్… జనవరి చివరికి రూట్‌మ్యాప్ సిద్ధం

తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

విద్వేష పోస్టులకు కఠిన శిక్షలు తప్పవు: సోషల్ మీడియాలో నిఘా పెంచనున్న ప్రభుత్వం

సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు, అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం చేసే కంటెంట్‌పై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

సినీ పరిశ్రమ అజాతశత్రువు బి.ఎ. రాజు..

తెలుగు సినీ పరిశ్రమలో జర్నలిజం, పబ్లిసిటీ, నిర్మాణ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రముఖ సినీ జర్నలిస్ట్ బి.ఎ. రాజు గ 66వ జయంతి ఈ రోజు (జనవరి 7). ఆయన...