Switch to English

VD 12: ‘VD 12’ నుంచి విజయ్ దేవరకొండ పిక్ లీక్..! స్పందించిన నిర్మాణ సంస్థ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,793FansLike
57,764FollowersFollow

VD 12: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీడీ 12’ (VD 12) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలో విజయ్ పోలిస్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట లీక్ అయ్యాయి. దీంతో విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘డియర్ రౌడీ ఫ్యాన్స్.. సినిమాకు సంబంధించి ఎటువంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దు. మీకు మంచి ధియేటరికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు మేము ఎంతగానో కష్టపడుతున్నాం. సినిమా ఇప్పటికి 60శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. త్వరలో మీకు సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తాం. లీక్ అయిన ఫొటోను షేర్ చేయొద్ద’ని పేర్కొంటూ నోట్ విడుదల చేసింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా ఇది.

సినిమా

శ్రీతేజ్ ను డిశ్చార్జి చేసిన డాక్టర్లు..

పుష్ప-2 ప్రీమియర్స్ షోలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను తాజాగా డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీతేజ్ గత ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు....

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

రాజకీయం

జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస

జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీ...

మత్స్యకారుల సేవలో కూటమి.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..

ఏపీలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతకు ముందు వారి గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు. కానీ టీడీపీ హయంలో నుంచే చంద్రబాబు వారి గురించి ఆలోచిస్తూ వస్తున్నారు. వారిని...

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి...

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ఎక్కువ చదివినవి

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

Chiranjeevi: చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ కన్ఫర్మ్

Jagadekaveerudu Athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్స్ లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి-శ్రీదేవి జంటగా వచ్చిన సినిమా అప్పట్లో కలెక్షన్ల ప్రభంజనం...

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...