Switch to English

గడ్డలకొండ కోసం .. బాలీవుడ్ భామ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,115FansLike
57,764FollowersFollow

తాజాగా గడ్డలకొండ గణేష్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. భిన్నమైన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రిపాటి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ అన్వేషణ మొదలైంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ ఖైరా అద్వానీని ఎంపిక చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో చేసింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగు సూపర్ హిట్టయిన అర్జున్ రెడ్డి ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు. షాహిద్ కపూర్ సరసన నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈ భామకు మళ్ళీ తెలుగులో ఛాన్సులు వస్తున్నాయి.

తాజాగా వరుణ్ తేజ్ కోసం ఖైరా ని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు ఆమెతో చర్చలు జరుపుతున్నాడట. అయితే ఈ సినిమా చేయడానికి ఖైరా ఆసక్తిగా ఉందట .. కానీ డేట్స్ విషయంలోనే ఆలోచనలో పడిందట. ఎందుకంటే ఇప్పటికే ఖైరా అద్వానీ హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది మరి. సో ఈ సినిమాకు ఖైరా ఓకే చెబుతుందా లేదా అన్నది చూడాలి.

10 COMMENTS

సినిమా

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: ఉద్యోగంలో మేషం వారికి శుభవార్తలు – వృషభం వారికి ఆర్థిక లాభ సూచనలు

జనవరి 6, 2026 | మంగళవారం మేషం (Aries): ఈ రోజు చాంద్రమాన ప్రకారం మీకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగినా సంతృప్తి ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ జీవితంలోనూ తాను హీరోనేనని మరోసారి నిరూపించారు....

పంతం నెగ్గింది.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా ఆమోదం

నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారికంగా ఆమోదించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ...

సంక్రాంతి బిగ్గీస్ టికెట్ ధరలు: నైజాం మార్కెట్‌లో హై వోల్టేజ్ చర్చ

సంక్రాంతి సీజన్‌లో విడుదలవుతున్న భారీ చిత్రాల టికెట్ ధరలు నైజాం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటించిన #TheRajaSaab మరియు చిరంజీవి చిత్రంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న #ManaShankaraVaraPrasadGaru సినిమాల టికెట్...

మెగా–విక్టరీ కాంబోతో పండగ హిట్.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు పీక్స్

సంక్రాంతి బరిలోకి దిగుతున్న మెగా హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే...