Switch to English

వరుణ్‌ తేజ్‌ పెళ్ళంట.. వధువు ఎవరంట.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,516FansLike
57,764FollowersFollow

హీరో వరుణ్‌ తేజ్‌ ‘వాల్మీకి’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వాల్మీకి’, తమిళంలో ఘనవిజయం సాధించిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్‌. సెప్టెంబర్‌ 13న ‘వాల్మీకి’ విడుదల కాబోతోంది. ఇదిలా వుంటే, వరుణ్‌ తేజ్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతకీ ఆ గాసిప్‌ ఏంటంటే, వరుణ్‌ తేజ్‌ త్వరలో ‘వరుడు’ కాబోతున్నాడట. అదేనండీ, వరుణ్‌ తేజ్‌కి పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారన్నది సదరు గాసిప్‌ సారాంశం. వధువు హైద్రాబాద్‌కి చెందిన ఓ పెద్దింటమ్మాయి అట. ఓ ఇండస్ట్రియలిస్ట్‌ కుమార్తెతో కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా వరుణ్‌కి పరిచయం అయ్యిందనీ, ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే ఈ విషయమై చర్చ జరిగిందనీ తెలుస్తోంది.

అయితే, చెల్లెలు నిహారికకి పెళ్ళి కాకుండా, అన్నయ్య వరుణ్‌కి పెళ్ళి ఎలా జరుగుతుంది.? అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందనుకోండి.. అది వేరే విషయం. నిహారిక పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు ఓ పక్క జరుగుతున్నాయనీ, మరోపక్క వరుణ్‌ విషయంలోనూ నాగబాబు స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ పెట్టాడనీ అంటున్నారు. అయితే, ఇప్పటిదాకా ఈ విషయమై వరుణ్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ప్రస్తుతానికి కెరీర్‌ గురించి తప్ప పెళ్ళి గురించిన ఆలోచనలు చేయడంలేదని ఆ మధ్య ‘ఎఫ్‌2’ సినిమా టైమ్‌లో పలు ఇంటర్వ్యూల్లో సెలవిచ్చాడు వరుణ్‌. మరి, ఈ మధ్యలో వరుణ్‌ ఆలోచనలు ఏమైనా మారాయని అనుకోవాలా.? వరుణ్‌ సంగతి పక్కన పెడితే, నిహారిక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ రోల్‌లో కన్పించబోతోంది. ‘సైరా’ కాకుండా మరో రెండు సినిమాల్లో నిహారిక నటించబోతోందంటూ ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇంతలోనే ఈ పెళ్ళి గుసగుసలు రావడం ఆశ్చర్యకరమే.

నిప్పు లేకుండానే పొగ వస్తోందా.? లేదంటే, ఇదీ జస్ట్‌ ఓ రూమర్‌ మాత్రమేనా.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

‘ప్రేమలు’ ఎదురు చూపులకు తెర పడనుంది

మలయాళంలో సూపర్‌ హిట్ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా ను...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...