Switch to English

Varun Tej-Lavanya: మెగా సందడి.. ఘనంగా వరుణ్-లావణ్య నిశ్చితార్ధం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,470FansLike
57,764FollowersFollow

Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) -లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఒక్కటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్ధం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad) లోని నాగబాబు (Nagababu) నివాసంలో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత దగ్గరి సన్నిహితులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది.

కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి నిశ్చితార్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో #VarunLav అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.

Varun Tej-lavanya: మెగా సందడి.. ఘనంగా వరుణ్-లావణ్య నిశ్చితార్ధం

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. దీంతో వీరు స్నేహితులయ్యారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం వార్తల్లో నిలుస్తోంది. ఎట్టకేలకు వీరు ఒక్కటవుతున్నారు.

కెరీర్ పరంగా వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాలో నటిస్తున్నారు. తర్వాత శక్తిప్రతాప్ సింగ్, కరుణ కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. లావణ్య తమిళంలో సినిమాతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్ తెరకెక్కించే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు

సినిమా

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

Kota Srinivasa Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట...

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున ఫిల్మ్ నగర్ ఆయన నివాసంలో కన్నుమూశారు....

రష్మిక కొత్త సినిమా నుంచి ‘నదివే…’ పాట

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్,...

రాజకీయం

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

హిందీ నేర్చుకోవడంలో తప్పేంటి? – పవన్ కళ్యాణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో...

ఎక్కువ చదివినవి

‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాప్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ విభిన్న చిత్రాలు తీస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మరోసారి కొత్త కంటెంట్‌తో వస్తోంది. ఈ సంస్థ నుంచి రాబోతున్న తాజా చిత్రం...

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

జన నాయకుడు: బ్యాటరీ సైకిల్‌ను స్వయంగా నడిపిన పవన్

విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్ ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే మూడు గంటల్లో...

కృషి చేసినవారికే  పదవులు: లోకేష్

పనిచేసే వారికి మాత్రమే పదవులు ఇస్తామని, ఇందులో ఏమాత్రం రాజీపడబోమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నెలాఖరులోగా మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీలు భర్తీ చేస్తామన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి...

కేజేఆర్,  ‘కోర్ట్’  శ్రీదేవిల  కొత్త చిత్రం

తెలుగు, తమిళ భాషల్లో 'గుర్తింపు' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన కేజేఆర్, ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోమవారం ఉదయం చెన్నైలో ఈ కొత్త సినిమా...