Switch to English

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్

91,241FansLike
57,268FollowersFollow

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా నటించిన ‘బేధియా’ ప్రమోషన్లో భాగంగా వరుణ్ తన కో-స్టార్ కృతి రిలేషన్ షిప్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

‘కృతి సనన్ పేరు నా మనసులో లేదు. ఆమె మరొకరి హృదయంలో ఉంది కాబట్టి. ప్రస్తుతం ఆ వ్యక్తి ముంబైలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణేతో కలిసి షూటింగ్ లో ఉన్నాడు’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. వరుణ్ చెప్తున్న వ్యక్తి ప్రభాస్ అని నెటిజన్లు అంటున్నారు. దీంతో ప్రభాస్ పేరు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.

మరోవైపు.. ప్రభాస్ ఫ్యాన్స్ వరుణ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మీ ప్రమోషన్ కోసం మా హీరో పేరు ఎందుకు తీసుకొస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్-కృతి సనన్ జంటగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

2 COMMENTS

  1. Dewapoker merupakan website idn poker terlalu terpercaya di indonesia. Dewapoker pula di mengetahui selaku agen judi dewapoker bersama permainan paling segudang. Agen judi idn poker Dewapoker sedia kan 10 permainan judi kartu online terpuler. Permainan judi kartu online itu berbentuk, domino88 slot online, dominoqq online, ceme keliling, ceme online, capsa susun, super10, blackjack, omaha, superbull dan juga QQ spirit.

  2. Dewapoker merupakan website idn poker terlalu terpercaya di indonesia. Dewapoker pula di mengetahui selaku agen judi dewapoker bersama permainan paling segudang. Agen judi idn poker Dewapoker sedia kan 10 permainan judi kartu online terpuler. Permainan judi kartu online itu berbentuk, domino88 slot online, dominoqq online, ceme keliling, ceme online, capsa susun, super10, blackjack, omaha, superbull dan juga QQ spirit.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా..’ కీరవాణికి పద్మశ్రీ పురస్కారంపై రాజమౌళి స్పందన

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. అన్నయ్యకు అవార్డు రావడంపట్ల ఆనందంగా ఉందని.. అయితే.....

బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమాకి కిక్కిచ్చే ధమాకా.. మాస్ మహారాజ్...

ప్రతి శుక్రవారం మారే రాతతో నిత్యం యుద్ధం చేస్తూంటారు నటీనటులు. సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు, స్థాయి రావాలంటే ఓర్పు.. కష్టం.. నమ్మకం.. టాలెంట్...

వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం...

‘నాటు.. నాటు ఆస్కార్ గెలవాలి..’ జనసేనాని ఆకాంక్ష.. అభినందనలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు.. నాటు పాట ఎంపికైనందుకు హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....

కృష్ణగారు హంట్ చూసి మెచ్చుకుంటారు అనుకున్నా – సుధీర్ బాబు

నటుడు సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటించిన చిత్రం హంట్. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

రాజకీయం

‘వారాహి’ రాకతో బెజవాడలో పోటెత్తిన ‘జన’ సంద్రం.! ఆ మంత్రులెక్కడ.?

‘ఆంద్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టనీయం..’ అంటూ మీడియా మైకుల ముందు పోజులు కొట్టిన మంత్రులెక్కడ.? ‘వారాహి’ రాకతో బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రానికి ఒకరొకరుగా మళ్ళీ...

తెలంగాణలో పర్యటిస్తా.. ఈసారి వదలను.. పొత్తుకు ఎవరొచ్చినా ఓకే: పవన్

‘తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి. పరిమిత సంఖ్యలోనే అసెంబ్లీ, 7-14 లోక్ సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయని స్థానాల్లో జనసేన సత్తా చాటాలి. మన భావజాలానికి...

అదిగదిగో జనసేనాని ‘వారాహి’.! ఏపీలో ఆపేదెవరు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ‘వారాహి’ వాహనం అడుగు పెట్టబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ‘వారాహి’ వాహనానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు...

‘అమ్మో’రికా.! జర జాగ్రత్త కుర్రాళ్ళూ.!

అమెరికా.. ఇది చాలామందికి కలల ప్రపంచం.! ఔను, జీవితంలో స్థిరపడాలంటే, అమెరికా వెళ్ళాల్సిందే.. అనుకుంటోంది నేటి యువత.! ఉన్నత చదువుల కోసం కావొచ్చు.. ఉన్నతమైన ఉద్యోగం కోసం కావొచ్చు.. అమెరికా వైపే నేటి...

ఎక్కువ చదివినవి

మ్యాన్షన్ హౌస్ ఎఫెక్ట్.! ఏంటి బాలయ్యా మరీనూ.!

పొద్దున్నే చుట్ట కాల్చడం నాకు అలవాటు.. అది ఆరోగ్యానికి చాలా మంచిది. లంగ్స్‌లో పేరుకుపోయిన చెత్తని బయటకు లాగేస్తుంది.! ఔను, నందమూరి బాలకృష్ణ వున్నపళంగా ‘లంగ్స్’ స్పెషలిస్ట్ అయిపోయాడాయె.! డాక్టర్ బాలకృష్ణ చెప్పారు కాబట్టి,...

లా విద్యార్ధి అలా ప్రవర్తిస్తారా..? ఘటనతో చాలా బాధపడ్డా: హీరోయిన్ అపర్ణ

నటి అపర్ణా బాలమురళితో ఓ న్యాయ విద్యార్ధి అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో అతడిపై కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం అతడిని వారం రోజులపాటు సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది....

వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.! ఆ దమ్మెవరికైనా వుందా.?

ఆరు పదుల వయసులో బాక్సాఫీస్ వద్ద రెండొందల కోట్ల రికార్డ్ నెలకొల్పడం తెలుగు సినీ పరిశ్రమలో ఇంకెవరికైనా సాధ్యమా.? తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే...

అభిమానులు ఓట్లు ఎందుకు వేయడం లేదు.. పవన్‌కు బాలయ్య స్ట్రెయిట్ ప్రశ్న!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్‌ను ఆహా ఎట్టకేలకు రిలీజ్ చేసింది. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చి చేసిన...

వాళ్లు అలా చేయడంతో వెక్కి వెక్కి ఏడ్చానంటోన్న రష్మిక!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియన సినీ ఇండస్ట్రీగా మారింది. కేవలం సౌత్‌లోనే కాకుండా, అమ్మడికి నార్త్‌లోనూ అదిరిపోయే క్రేజ్ క్రియేట్ కావడంతో ఆమె ఏం చేసినా...