ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. చాలా యూనిక్ గా ఈయన సినిమా లను తెరకెక్కిస్తూ విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. అలాంటి ప్రశాంత్ వర్మ ఇటీవల హను మ్యాన్ ను ప్రకటించాడు. హనుమాన్ కథను అంతర్లీనంగా చూపిస్తూ ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రియల్ సూపర్ హీరో అయిన హనుమాన్ కథను ఈ సినిమా లో చూపించబోతున్నాడు.
ఇక ఈ సినిమా లో హీరోగా జాంబీ రెడ్డి హీరో తేజ సజ్జా నటించబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రను వరలక్ష్మి పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. వరలక్ష్మి ఇప్పటికే బాలయ్య, గోపీచంద్ ల కాంబో మూవీలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో పలువురు నటీ నటులు ఈ సినిమా లో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వరలక్ష్మి ని ఈ సినిమాలో నటింపజేయడం వల్ల ఖచ్చితంగా హను మ్యాన్ క్రేజ్ మరింతగా పెరిగింది.
515197 768296Wohh exactly what I was looking for, regards for putting up. 967374
982116 111211Perfect just what I was searching for! . 803798
253904 635487Spot lets start function on this write-up, I really believe this amazing website requirements additional consideration. Ill far more likely be once once again you just read additional, thank you that info. 6781