Switch to English

వ్యాక్సిన్ మాయాజాలం: కోవిడ్ కేసులు మళ్ళీ పైపైకి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

‘200 మందికి కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకితే, అందులో ఒకరికి మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతోంది..’ అంటూ ఓ అధ్యయనం ఇటీవల వెలుగు చూసింది. ఇందులో నిజమెంత.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న పరిస్థితుల్ని కాస్త పక్కన పెడదాం, మన దేశంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది.

130 కోట్ల మందికి పైగా జనాభా వున్న దేశం మనది. కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇప్పటికే పూర్తయ్యింది. మొదటి డోస్ మాత్రమే కాదు, రెండో డోస్ వ్యాక్సిన్ కూడా చాలామంది తీసేసుకున్నారు. మూడో డోస్ వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానుంది. కొందరు అనధికారికంగా మూడో డోస్ తీసేసుకున్నారు కూడా. 15 నుంచి 18 ఏళ్ళ లోపు వయసు వారికి వ్యాక్సినేషన్ ఇటీవల ప్రారంభమయ్యింది.

అసలు, వ్యాక్సినేషన్ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతుందా.? లేదా.? అన్న ప్రశ్నకు ఇప్పటిదాకా సరైన సమాధానమే లేదు. మొదటి వేవ్ సమయానికి వ్యాక్సిన్ లేదు.. అసలు ఆ వైరస్ ఏంటో కూడా దాని మీద పూర్తి అవగాహన లేదు. రెండో వేవ్ నాటికి వైరస్ మీద అవగాహన పెరిగింది.. కానీ, వ్యాక్సినేషన్ అప్పుడే ప్రారంభమయ్యింది.. చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆక్సిజన్ కోసం విలవిల్లాడాల్సి వచ్చింది.

మూడో వేవ్ నాటికి, వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ కూడా చాలా వరకు పూర్తయ్యింది. కానీ, మూడో వేవ్ వచ్చేసింది. మామూలుగా అయితే మూడో వేవ్ రాకూడదు. వచ్చినా, ఈ స్థాయి తీవ్రత వుండకూడదు.

ఒక్క రోజు తేడాలో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలకు పైన పెరుగుతుండడమంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. మొన్న 37 వేలు, నిన్న 58 వేలు.. నేడు ఏమౌతుందో, రేపు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. మొదటి వేవ్ సందర్భంగా రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటలేదు.
రెండో వేవ్ సమయంలో మాత్రం 5 లక్షల మార్కుని టచ్ చేసింది దాదాపుగా. మూడో వేవ్ లెక్క అయితే, అంచనాలకు అందడంలేదు.
వ్యాక్సిన్ వల్ల తీవ్ర ప్రాణాపాయం తగ్గుతుందని మాత్రమే చెబుతున్నారు తప్ప, వైరస్ సోకకుండా వ్యాక్సిన్ అడ్డుకోలేదని వైద్య నిపుణులు తేల్చేస్తున్నారు. ఏమో, ఈ వ్యాక్సిన్ మాయాజాలమేంటో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...