పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది? నిర్మాత ఏమన్నారంటే?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,319FansLike
57,764FollowersFollow

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మూడేళ్ల క్రితం ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి చెబుతూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. “యథాకాలమ్.. తథా వ్యవహారమ్” అని రాసి ఓవైపు హైదరాబాద్ సిటీని, మరోవైపు తుపాకీ గురిపెట్టినట్టు ఆ పోస్టర్ లో చూపిస్తూ ఆసక్తిని క్రియేట్ చేశారు. అయితే ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్టుకి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఆ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. విశ్వక్ సేన్ నటించిన “మెకానిక్ రాకీ” గ్లిమ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రామ్ ని కొందరు పవన్ ప్రాజెక్టుపై స్పందించాల్సిందిగా కోరారు.

ఈ ప్రాజెక్టుపై రామ్ మాట్లాడుతూ..” ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మా వైపు వర్క్ మొత్తం పూర్తయింది. స్క్రిప్ట్ కూడా లాక్ చేశాం. పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇక అంతా ఆయన చేతుల్లోనే ఉంది. వారం క్రితమే ఆయనను కలిశాం. వీలు చూసుకుని సినిమాలు చెయ్యొచ్చు” అని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం తోపాటు మరికొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన చేస్తున్న ప్రాజెక్టులకు కాస్త బ్రేక్ పడింది. ఏమాత్రం వీలున్నా మొదటగా “హరిహర వీరమల్లు”, “ఓజీ”, ” ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే సురేందర్ రెడ్డి తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల...

నార్త్ మార్కెట్‌పై ‘పెద్ది’ దూసుకెళ్తుందా? రామ్ చరణ్ భారీ ప్లాన్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలోనే...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

రాజకీయం

“ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తాం”: నారా లోకేష్ కేడర్‌కు కీలక సందేశం

అమరావతి: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Nara Lokesh కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అహంకారాన్ని దూరం పెట్టి వినయంతో ప్రజలతో...

తెలుగు రాజకీయాలపై టీవీకే విజయ్ గెలుపు ప్రభావం శూన్యం.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి,...

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

“పశ్చిమ బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం”: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓటర్ల స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. ప్రజలు పాలన నచ్చితే మళ్లీ అవకాశమిస్తారు, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారనే విషయం మరోసారి ఈ ఫలితాల ద్వారా రుజువైంది....

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం… కుంభం వారికి కొత్త అవకాశాలు

మే 3 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తే, మరికొందరికి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

Daily Horoscope: ఏప్రిల్ 30 , 2026 గురువారం రాశిఫలాలు – సింహ రాశికి ఆర్థిక లాభ సూచనలు… మీన రాశికి కొత్త అవకాశాల ప్రారంభం

ఈ రోజు చంద్ర స్థితి ప్రకారం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందవచ్చు. కుటుంబ విషయాల్లో సమతుల్యత అవసరం. ఈ...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

Varanasi: బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు.. ట్రెక్కింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

Varanasi: మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో...

సర్కారీ విద్యార్థుల సత్తా… మెరిసిన మెరిట్‌కు ఎమ్మెల్యే ప్రోత్సాహం!

అనంతపురం నగరంలో పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సన్మానం జరిగింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 580కు...