బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికి తెలుసు. ఇప్పటికే యాభై ఏళ్ల వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఇంకా ఫిట్ నెస్ ను మైంటైన్ చేస్తూ కుర్రకారుల కు షాక్ ఇస్తున్నాడు. రోజు రోజుకు సల్మాన్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలు పోలీస్ కేసులు, జైలు, కోర్టుల చుట్టూ తిరగడం లాంటివి ఎన్ని ఆటుపోట్లు వచ్చిన వాటన్నిటిని ఎదుర్కొంది నిజమైన హీరోగా ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్ గా మారిన సల్మాన్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంటర్వ్యూ చేసింది ?
సల్మాన్ ఖాన్ ని ఉపాసన ఇంటర్వ్యూ చేయడం ఏమిటి ? అని షాక్ అవుతున్నారా .. ఉపాసన తాజాగా బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజిన్ నడిపిస్తుంది. ఈ మ్యాగజిన్ కోసం సల్మాన్ ఇప్పటివరకు హెల్త్ ని ఎలా మైంటైన్ చేస్తున్నాడు. అయన రోజువారీ దినచర్య లాంటి విషయాలను తెలుసుకుందట. తాజాగా ఈ విషయం పై ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ నేను భాయ్ ని ఇంటర్వ్యూ చేశాను .. ఆయన సీక్రెట్స్ ఏమిటో నాకు తెలుసు .. ఆయన విషయాలు మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది అంటూ, అవన్నీ త్వరలోనే చెప్పేస్తా అంటూ కామెంట్ పెట్టింది.
రామ్ చరణ్ కు సల్మాన్ కు మధ్య మంచి స్నేహబంధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముంబై కి చరణ్ వెళితే సల్మాన్ ని కలవడం, సల్మాన్ హైదరాబాద్ వస్తే చరణ్ ఇంటికి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాసన సల్మాన్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి సల్మాన్ గురించి ఉపాసన ఎలాంటి సీక్రెట్స్ బయట పెడతాడో అన్నది చూడాలి.
It’s Bhai all the way. Thank you @BeingSalmanKhan for sharing ur secrets. Explore a new side of #SalmanBhai coming soon. @Apollo_LStudio #bpositive #salmankhan #Bharat ?? pic.twitter.com/CDpY8oyeV7
— Upasana Konidela (@upasanakonidela) June 7, 2019
A big thank you @BeingSalmanKhan for making my this cover so special. Here’s an insight into Bhai’s diet, fitness, lifestyle & people management skills. On stands now ! #bpositive @DabbooRatnani – truly professional & kind. His speed & style is unmatchable.Thanks so much ?? pic.twitter.com/xfEaNgHp0Y
— Upasana Konidela (@upasanakonidela) June 7, 2019
thanks a billion MrC #ramcharan couldn’t have done it without u.He coached me & built my confidence to do this interview.❤️@rakeshru Thanks to u people can realise the crazy effort & dedication that goes into being #SALMANKHAN ??#bharat @BeingSalmanKhan https://t.co/hl5YKy30tA pic.twitter.com/OIJfXo3eKh
— Upasana Konidela (@upasanakonidela) June 7, 2019