Switch to English

ఉపాసన మాట వినండి.. కరోనాకు దూరంగా ఉండండి

మెగాస్టార్‌ కోడలిగా.. రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా ఉపాసనకు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పర్చుకున్నారు. వ్యాపారవేత్తగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఉపాసన పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె చేసే కార్యక్రమాలు నిజంగా వందలాది మందికి సహాయదాయకంగా ఉండటంతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా కూడా ఉంటాయని అంటూ ఉంటారు. ఇప్పుడు ఉపాసన కరోనా వైరస్‌ గురించి జనాల్లో ప్రచారం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో మొదటి కరోనా కేసు నమోదు అయిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ప్రభుత్వం సూచిస్తుంది. కరోనాకు ఇప్పటి వరకు చికిత్స లేదని స్వయంగా ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కరోనాకు దూరంగా ఉండటం మంచిది అంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత పోగొట్టుకోవడం కష్టం కాని.. దాన్ని రాకుండా మాత్రం అడ్డుకోగలం అంటూ ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా కరోనా గురించి ప్రచారం చేస్తూ అవగాహణ కల్పిస్తుంది.

కరోనాపై ఉపాసన ఇలా ట్వీట్‌ చేశారు..

జ్వరం, జలుబు, దగ్గు, ఛాతీలో నొప్పి ఉన్నట్లయితే అది కరోనా వైరస్‌ లక్షణంగా గుర్తించి వెంటనే హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది. కరోనా వైరస్‌కు మందులు ఉన్నాయంటూ కొందరు చేస్తున్న ప్రచారంను విని మోసపోకుండా వెంటనే హాస్పిటల్‌లో జాయిన్‌ అవ్వండి. బయటకు వెళ్లి వచ్చినా, ఏం తినాలన్నా కూడా చేతులు బాగా కడుక్కోండి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించి బయటకు వెళ్లాలి. మాసం వల్ల కరోనా వ్యాప్తి చెందదు. కాని బాగా ఉడికించిన మాంసంను మాత్రమే తినండి. పిల్లలు, పెద్ద వారు అందరు కూడా దీనికి ఎఫెక్ట్‌ అవుతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఉపాసన సూచించారు.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

టీటీడీ ఆస్తుల అమ్మకంపై బోర్డు కీలక నిర్ణయం

కొన్ని రోజుల క్రితం టీటీడీకి చెందిన ఆస్తులను అమ్మేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. బహిరంగ వేలంకు ప్రకటన రావడం.. భూముల వివరాలను కూడా ప్రకటించిన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో...

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం ఏంటో తెలుసా?

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ ఆయన్ను దేశ వ్యాప్తంగా ఆకాశానికి ఎత్తుతున్నారు....

మిడతలను తరమికొట్టేందుకు రైతు వినూత్న ప్రయత్నం

‘నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ఏడాది అందరికీ శుభాలు జరగాలి’ అంటూ చెప్పుకుని రోజులు గడవక ముందే ప్రజలకు కష్టాలు మొదలైపోయాయి. కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవం ప్రపంచ మానవాళిపై విరుచుకు పడుతోంది....

బోర్డర్‌లో ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌

భారత్‌లో అక్రమంగా చొరబడి అల్లర్లకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రత దళాలు అరెస్ట్‌ చేశాయి. జమ్ముకాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌ నుండి ఉగ్రవాదులు చొరబడ్డట్లుగా గుర్తించారు. నాలుగు రోజుల పాటు ఆపరేషన్‌ నిర్వహించి ఏడుగురు...

ప్రేమ పెళ్లి పేరుతో కోటి లాగేసిన కి‘లేడీ’

ఈమద్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు చాలా ఎక్కువ అయ్యాయి. అయినా కూడా కొందరు గుడ్డిగా ఆన్‌ లైన్‌లో పరిచయం అయిన వారిని నమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఉప్పలపాటి చైతన్య విహారి...