Switch to English

ఉదయ్ శంకర్‌.. దోస్త్ అంటే నువ్వేరా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,821FansLike
57,784FollowersFollow

ఉదయ్ శంకర్ హీరోగా జెన్నీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. ఈ సినిమా లో మధునందన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో ఈ సినిమాని అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..’ అనే లిరికల్ సాంగ్ ను హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు.

పాట చాలా బాగుందన్న రోహిత్ చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ – గోపీచంద్, పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, ఎన్టీఆర్ – రామ్ చరణ్, మహేష్ బాబు – వంశీ పైడిపల్లి విజువల్స్ ను చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రూల్స్ రంజన్’ రొటీన్ కాదు: కథానాయిక నేహా శెట్టి

అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ 'రూల్స్ రంజన్'లో నటి నేహా శెట్టి, సనా అనే పాత్రను పోషించారు. కిరణ్ అబ్బవరం,...

అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘యూనివర్సిటీ’

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న...

Chiranjeevi: చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు 25 ఏళ్లు..! చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ‘మనిషికి మనిషే సాయం చేయాలి..’, ‘అభిమానులను సేవా మార్గం వైపు మళ్లించాలి’. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆలోచనకు పడిన పునాదే ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్...

Sitara: మహేశ్ తనయ సితార మంచి మనసు..! వీడియో వైరల్

Sitara: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ముద్దుల సితార (Sitara) చూపిన ఔదార్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్...

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్...

రాజకీయం

వైసీపీ వైరస్సూ.! పవన్ కళ్యాణ్ ప్రయోగించిన వ్యాక్సినూ.!

వైసీపీ వైరస్సుకి జనసేన - టీడీపీ కలిసి పోటీ చెయ్యడమే వ్యాక్సిన్.. అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఈ మాట జనసేనాని చెబుతున్నారుగానీ, వైసీపీలోనే అంతర్గతంగా ఈ చర్చ జరుగుతోంది. టీడీపీ...

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Narnia: భీకర సముద్రపు అలలు.. ఎదురుగా మృగరాజు..! ఫొటో వైరల్

Narnia: ఇంటర్నెట్ యుగంలో ఎక్కడ ఎటువంటి చిత్రమైన సంఘటనలు జరిగినా వైరల్ అవుతున్నాయి. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ సినిమా క్లైమాక్స్ లో సముద్ర తీరాన సింహం గంభీరంగా నుంచునే సన్నివేశం నిజ...

జనసేనాని పవన్ కళ్యాణ్‌ని కూడా అరెస్ట్ చేస్తారా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయ్యారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అరెస్టవబోతున్నారట.! అంతేనా.? కాదు కాదు, లిస్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వున్నారనీ, ఆయన్నీ...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 28 సెప్టెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:50 ని.లకు తిథి: భాద్రపద శుద్ధ చతుర్దశి సా.6:24 ని. వరకు తదుపరి భాద్రపద పౌర్ణమి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము:...

విజయ్ ఆంటోనీ “హిట్లర్” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా హిట్లర్ తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘవన్ అనే మూవీని...

‘మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌’ ప్రారంభం

ఎస్‌.ఆర్‌.పి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలి చిత్రంగా రూపొందుతున్న 'మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ శనివారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ...