Switch to English

టీటీడీ ‘పొలిటికల్’ మండలి ఎవరి కోసం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,515FansLike
57,764FollowersFollow

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి.. ఎవర్ని పరిపాలించడానికి.? ఈ ప్రశ్న గత కొంతకాలంగా చర్చనీయాంశమవుతోంది. టీటీడీ అంటే ఒకప్పుడు వున్న గౌరవం వేరు. ఇప్పుడు టీటీడీ అంటే బోల్డంత వెటకారం. టీటీడీ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తప్పెవరిది.? ఇంకెవరిది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అంటే.. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మార్చేశారు.

అసలు టీటీడీ పాలక మండలిలోకి పారిశ్రామిక వేత్తలు ఎందుకు.? రాజకీయ పార్టీలకు అండదండగా నిలిచేవారెందుకు.? అసలు రాజకీయ నాయకులు అందులో ఎందుకు వుండాలి.? టీటీడీ అంటే అదొక ధార్మిక పరిషత్తు కిందనే చూడాలి. వెంకటేశ్వరస్వామి సేవ కోసం, వెంకటేశ్వరస్వామి భక్తులకు మెరుగౌన సౌకర్యాల కోసం పాలక మండలి పని చేయాలి. కానీ, టీటీడీ సభ్యులుగా అవకాశమొస్తే.. టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం దక్కించుకోగలిగితే.. ఏదో ఒక రూపంలో (ప్రత్యేక ఆహ్వానితులుగా) అవకాశం దక్కించుకుంటే.. ఇక, వెంకన్న దర్శనానికి సంబంధించి ప్రోటోకాల్ గౌరవాలు పొందచ్చనో, తమ సన్నిహితులకు వెంకన్న దర్శనాల్ని సులభంగా కల్పించేందుకోసమనో.. పైరవీలు చేసుకోవడం కోసమనో.. అన్నట్టు తయారయ్యాయి ఆ పదవులు.

ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది నియామకం.. గతంలో ఎన్నడూ లేని కొత్త చరిత్ర. గతంలో 18 మందిగా వున్న టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో పెరిగింది. ఇవన్నీ దేనికి సంకేతాలు.? కరోనా నేపథ్యంలో వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది. చిత్రంగా, టీటీడీ పాలక మండలి మాత్రం ‘జంబో’ అన్నట్టు తయారైంది.

మంత్రి పదవులు దక్కనివారికి టీటీడీలో అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో అసమ్మతిని తగ్గించుకోవడం.. అనే గొప్ప రాజకీయ సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని అనుకోవాలేమో. పొరుగు రాష్ట్రాల పెత్తనం కూడా ఈసారి టీటీడీలో బాగా పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి. అవన్నీ వైసీపీ రాజకీయ అవసరాల మేరకు జరిగిన నియామకాలేనా.? జస్ట్ ఆస్కింగ్.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...