Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: టీటీడీ శ్వేతపత్రంలో ‘పింక్‌’ డైమండ్‌ వుంటుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

పింక్‌ డైమండ్‌.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించి భక్తులు సమర్పించుకున్న అతి విలువైన వాటిల్లో ఇదీ ఒకటంటూ గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ప్రచారం మాత్రమే కాదు, దీని చుట్టూ జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. చంద్రబాబు హయాంలో పింక్‌ డైమండ్‌ మాయమైపోయిందనీ, అది అప్పటి ప్రభుత్వ పెద్దలే కాజేశారనీ అప్పట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. అది నిజమేనా.? అసలంటూ పింక్‌ డైమండ్‌ అనేది నిజంగానే వుందా.? అన్న విషయాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎప్పుడూ ఎక్కడా పింక్‌ డైమండ్‌ గురించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తావించలేదు. ఇప్పుడు, శ్రీవారి ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన కూడా చేశారు.

శ్వేతపత్రం అంటే.. అందులో అన్నీ వాస్తవాలే వుండాలి. దాని పేరు శ్వేతపత్రం.. అంటే వైట్‌ పేపర్‌.. అంటే, అన్నీ నిజాలుంటాయన్నది శ్వేతపత్రం తాలూకు అర్థం. కానీ, ఇందులో పింక్‌ డైమండ్‌ కనిపిస్తుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పింక్‌ డైమండ్‌ కన్పించడమంటే.. దాని తాలూకు వివరాల్ని పొందుపర్చుతారా.? లేదా.? అని.

అసలు పింక్‌ డైమండ్‌ అనేదే లేదనీ, అలాంటిది ఓ ఆభరణంలో పొదగబడి వుండేదనీ, కాలక్రమంలో అది ఛిద్రమైపోయిందనీ గతంలో వాదనలు విన్పించాయి. పోనీ, ఆ వివరాలైనాసరే, ప్రస్తుత టీటీడీ తన శ్వేతపత్రంలో పేర్కొంటుందేమో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం.. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా చాలా ఆరోపణలున్నాయి. సాక్షాత్తూ టీటీడీ ప్రధాన అర్చకులే పలుమార్లు పలు రకాల ఆరోపణలు చేశారు. వాటన్నిటిపైనా విచారణ జరగాల్సి వుంది.

ఎందుకంటే, శ్రీవారికి భక్తులిచ్చిన ఆస్తులు అన్నీ ఇన్నీ కావు. శ్రీవారి ఆస్తులంటే.. అవి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాలు. మరి, శ్వేతపత్రంలో అన్ని ప్రశ్నలకూ సమాధానం దొరుకుతుందా.? లేదంటే, శ్వేతపత్రం పేరుతో రాజకీయ బురదని ఎవరో ఒకరి మీద చల్లేసి ఊరుకుంటారా.? అన్నది వేచి చూడాల్సిందే.

3 COMMENTS

  1. 397893 419337The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as a lot as this 1. I mean, I do know it was my choice to read, nonetheless I actually thought youd have something attention-grabbing to say. All I hear is actually a bunch of whining about something which you could fix for those that werent too busy in search of attention. 419318

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...