Switch to English

మోడీ ఉన్నప్పుడు ఒకలా.. మోడీ లేనప్పుడు ట్రంప్ మరొకలా.. ఏంటయ్యా ఇది..!!

అమెరికా అధ్యక్షులు ఇండియా విషయంలో ఎప్పుడు ఒకేలా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా రిపబ్లికన్లు. రిపబ్లికన్లు అధికారంలో ఉండగా ఇండియా కంటే కూడా శత్రుదేశమైన పాక్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కారణాం అవసరాలు. అమెరికా వంటి పెద్ద దేశం ఎక్కువగా ఆయుధాలను చిన్న చిన్న దేశాలకు అమ్ముతుంది. ఉగ్రవాదం అధికంగా ఉండే దేశాలలో అమెరికా తిష్టవేసి అక్కడ సైనిక శిక్షణ పేరుతో పాగా వేస్తుంది. ఆయుధాలు సరఫరా చేస్తూ అక్కడి నుంచి డబ్బులు రాబట్టుకుంటుంది.

అదే ఇండియా విషయానికి వస్తే, ఇండియా పెద్ద దేశం. టెక్నాలజీ పరంగా అమెరికాతో పోటీ పడుతున్నది. ఇప్పుడు సొంతంగా ఆయుధాలను తయారు చేసుకోవడమే కాకుండా కొన్ని దేశాలకు సరఫరా కూడా చేయగలుగుతుంది. అందుకు ఓ ఉదాహరణ బ్రహ్మస్ క్షిపణి వ్యవస్థ. అంతరిక్ష రంగంలో కూడా ఇండియా ఆరితేరింది. ఇక ఇప్పుడు యుద్ధ నౌకలను సొంతంగా తయారు చేసుకుంటోంది. అలానే రక్షణ రంగానికి కావాల్సిన విమానాలను కూడా సొంతంగా ఇండియా తయారు చేసుకునే వరకు ఎదిగింది. పూర్తి స్థాయిలో ఎదగడానికి కొంత సమయం పడుతుంది.

ఇండియాకు ఆయుధాలు అమ్మడం అంటే కొంత ఇబ్బందికరమైన అంశమే. ఇతర విషయాల్లో ఇండియాతో ట్రేడింగ్ జరిగినా, అమెరికా వంటి దేశాలకు ముఖ్యమైన ఆదాయ వనరు ఆయుధాలే. అందుకే వాటిని కొనుగోలు చేసే దేశాల వైపు అమెరికా చూస్తుంది. పాక్ ఈ విషయంలో ముందు ఉంటుంది. పాక్ చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నా, పాక్ ఎక్కువుగా అమెరికా నుంచే ఆయుధాలు కొంటుంది. అందుకే పాక్ తో సంబంధాలను వదులుకోవడానికి ఇష్టపడదు.

మొతేరా స్టేడియంలో ఇండియాను పొగడ్తలతో మించెత్తిన ట్రంప్, యూఎస్ ఎంబసీలో ప్రెస్ మీట్ లో తన అసలు రంగు బయటపెట్టాడు. పాక్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పిన ట్రంప్, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పడం వెనుక అసలు రహస్యం ఏంటో అర్ధమయ్యే ఉంటుంది.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

వారి కోసం అయినా షూటింగ్స్‌కు అనుమతించాలి : చిరంజీవి

తెలుగు సినిమా ప్రముఖులు నేడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు. సినీ కార్మికులు రెండు నెలలుగా షూటింగ్స్‌...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఫ్లాష్ న్యూస్: ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు.!

విశాఖపట్నం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి అర్థరాత్రి లీకైన స్టెరీన్ గ్యాస్ వలన 12మంది చనిపోగా, కొన్ని వందల మంది అనారోగ్యం పాలైన ఘటన అందరికీ తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ...

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...