ఇకపై అయినా ట్రూకాలర్ ను వదిలేయండి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,264FansLike
57,764FollowersFollow

గత సంవత్సరం ట్రూకాలర్ నుండి భారతీయుల డేటా చౌర్యానికి గురి అయ్యింది అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆ ఆరోపణలు నిరూపితం కాలేదు. దాంతో ఆ విషయం అప్పటితో ముగిసింది. కానీ మరోసారి ట్రూకాలర్ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ట్రూకాలర్ వినియోగదారులుగా ఉన్న నాలుగున్నర కోట్ల మంది భారతీయుల వివరాలను హ్యాకర్లు దొంగిలించారట.

ట్రూకాలర్ సెక్యూరిటీ విషయంలో మరోసారి అనుమానాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ట్రూకాలర్ ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఇండియన్ టెక్కీ లు అంటున్నారు. అందుకే ఇకపై అయినా ట్రూకాలర్ ను ఇండియన్స్ వదిలేస్తే బాగుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్రూకాలర్ అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఒక్కరి డేటా కూడా చోర్యం కాలేదని పేర్కొన్నారు.

8 COMMENTS

సినిమా

Akkineni Akhil: ‘లెనిన్’కు స్టార్ హీరోల సెంటిమెంట్..! వర్కౌట్ అయితే తిరుగులేనట్టే..!

Akkineni Akhil: అక్కినేని.. టాలీవుడ్ లో ఈ ఇంటి పేరు ఓ బ్రాండ్. హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పిల్లర్ అయితే. ఆయన వారసుడిగా...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం...

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్...

Colors Swathi: దర్శకుడితో కలర్స్ స్వాతి రెండో వివాహం.. ఫొటోలు వైరల్

Colors Swathi: ప్రముఖ నటి, యాంకర్.. కలర్స్ స్వాతి తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి తెర తీశారు. ఆమె రెండో వివాహం చేసుకున్నారు. తాను...

Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో చాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ..! క్లారిటీ...

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో...

‘డ్యూ డేట్’ ఘనంగా ప్రారంభం.. కోర్ట్‌రూమ్ డ్రామాపై ఆసక్తి

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న తొలి చిత్రం 'డ్యూ డేట్' ఘనంగా ప్రారంభమైంది. పవన్ తరిగోపులతో...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

టీడీపీపై టెట్ విమర్శలు.. జగన్‌కు ప్రభుత్వం కౌంటర్!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. టెట్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం...

“రావణ్‌, ప్రకాశ్ రాజ్‌లను ఎవరు సమర్థిస్తున్నారు?”.. విజయసాయిరెడ్డి సంచలన ప్రశ్నలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రావణ్ జోసెఫ్, ప్రకాశ్ రాజ్ పేర్లను ప్రస్తావిస్తూ, వారిని ఎవరు...

మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలి: మంత్రి ఆనం

అమరావతి: సనాతన ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలను...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మేషం రాశికి కొత్త ప్రారంభాలకు అనుకూల సమయం.. తుల రాశికి శుభవార్తలు అందే అవకాశం

జులై 8 , 2026 బుధవారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈ రోజు రాశి ఫలాలను అందిస్తున్నాము. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన సూచనలను...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్. థమన్ పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా...

టీడీపీపై టెట్ విమర్శలు.. జగన్‌కు ప్రభుత్వం కౌంటర్!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. టెట్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం...

E20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు.. అసలు వివాదమేంటి?

భారత్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కూడిన ఈ20 (E20) ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి ముందుగానే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ నిర్ణయంపై పలు ప్రాంతాల్లో వ్యతిరేకత...