తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ కలలు కంటున్నారని.. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదని.. 8ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేంటో చెప్పాలని అన్నారు. బీజేపీ చేసేది గోరంత.. చెప్పుకునేది కొండంత అని విమర్శించారు. ఇది గుజరాత్ కాదని.. పోరాటాల గడ్డ తెలంగాణ అని ప్రధాని గుర్తుంచుకోవాలని అన్నారు.
తెలంగాణపై మరోమారు ప్రధాని విషం చిమ్మారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నగరంలో విద్వేషాలు రగిలేవని.. కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ శాంతిభద్రలతో ఉందని అన్నారు. కేసీఆర్ కుటుంబం అంటే బీజేపీకి వణుకు పట్టుకుందని అన్నారు. గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధిలో ఉండటం ప్రధాని ఓర్వలేకపోతున్నారని అన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే బీజేపీని తరిమికొట్టేందుకు యావత్ దేశ ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
728646 426681Our own chaga mushroom comes with a schokohutige, consistent, charcoal-like arrival, a complete lot of dissimilar towards the style with the normal mushroom. Chaga Tincture 732864
312745 505230Visit our web site for info about securities based lending and far more. There is data about stock and equity loans as properly as application forms. 711461