వడ్డే నవీన్ హీరోగా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఫస్ట్ లుక్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,297FansLike
57,764FollowersFollow

వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వడ్డే జిష్ణు సమర్పణలో, వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను వడ్డే నవీన్ అందించారు. రాశీ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు.

వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా నిలిచారు. ఆయన స్థాపించిన విజయ మాధవి కంబైన్స్ బ్యానర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అదే బాటలో వడ్డే నవీన్ వడ్డే క్రియేషన్స్‌ను స్థాపించి చిత్రాలు నిర్మించేందుకు ముందుకొచ్చారు.

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఈ బ్యానర్‌లో రూపొందుతున్న మొదటి సినిమా. ఈ చిత్రం షూటింగ్ 2025 మే 15న ప్రారంభమై ఇప్పటివరకు దాదాపు 80 శాతం పూర్తయింది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో కామెడీ టచ్ కనిపిస్తోంది.

ఈ చిత్రంలో వడ్డే నవీన్, రాశీ సింగ్‌తో పాటు రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, దేవీ ప్రసాద్, సూర్య కుమార్ భగవదాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాల కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ తదితరులు నటిస్తున్నారు.

సినిమా

‘లెనిన్’తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో ఛాన్స్?

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తొలి తెలుగు చిత్రంలోనే...

‘లెనిన్’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్న అక్కినేని కుటుంబం.. బిగ్ స్టార్‌తో...

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా ఆశాజనకంగా ప్రారంభం కావడంతో...

ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్‌లో థియేటర్లలోకి!

ప్రియదర్శి కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'ఇడుపు కాయితం' విడుదలకు సిద్ధమవుతోంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ...

Rashmika: నా కెరీర్లోనే క్లిష్టమైన సీక్వెన్స్ ఇది.. సవాల్ గా తీసుకున్నా:...

Rashmika: హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. ఏకంగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఎంత హార్డ్ వర్క్, టాలెంట్...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి...

రాజకీయం

“కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడతారు”.. తాళ్లూరి రామ్

జనసేన పార్టీ కార్మికులు, శ్రామికులు, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అన్నారు. జనసేన సభ్యత్వం పొందిన కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం...

సౌత్ కొరియాలో లోకేష్ సక్సెస్ టూర్.. 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వారంరోజుల సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్-దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే...

పవన్ కళ్యాణ్‌కు శస్త్ర చికిత్స.. మూడున్నర గంటల పాటు ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లో తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వీలైనంత త్వరగా...

పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానం.. తెలంగాణలో జనసేనలో ప్రముఖుల చేరిక

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల ప్రముఖులను జనసేనలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ...

శ్రవణ్, రావణ్ వెనుక వైసీపీ ఉందని జనసేన ఆరోపణ.. తాడేపల్లి నుంచే డైరెక్షన్ అని విమర్శ

యూట్యూబర్ రావణ్, జడ శ్రవణ్ వ్యవహారాల వెనుక వైసీపీ ఉందని జనసేన పార్టీ నేతలు ఆరోపించారు. రావణ్‌కు న్యాయ సహాయం అందిస్తామని వైసీపీ ప్రకటించడమే ఇరు వర్గాల మధ్య ఉన్న సంబంధానికి నిదర్శనమని...

ఎక్కువ చదివినవి

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్. థమన్ పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా...

‘లెనిన్’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్న అక్కినేని కుటుంబం.. బిగ్ స్టార్‌తో థ్యాంక్స్ మీట్?

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా ఆశాజనకంగా ప్రారంభం కావడంతో అక్కినేని కుటుంబంలో ఆనందం నెలకొన్నట్లు కనిపిస్తోంది....

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

గుట్టుపల్లి రైతులకు గుడ్ న్యూస్.. 22ఏ జాబితా నుంచి 2,074 ఎకరాల విముక్తి

బేతంచెర్ల మండలం గుట్టుపల్లి రైతులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో వక్ఫ్ ఆస్తులుగా పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 2,074 ఎకరాల పట్టా భూములను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం...

Akkineni Akhil: ‘లెనిన్’కు స్టార్ హీరోల సెంటిమెంట్..! వర్కౌట్ అయితే తిరుగులేనట్టే..!

Akkineni Akhil: అక్కినేని.. టాలీవుడ్ లో ఈ ఇంటి పేరు ఓ బ్రాండ్. హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పిల్లర్ అయితే. ఆయన వారసుడిగా నాగార్జున 90’s యూత్ ఐకాన్ గా...