Switch to English

టోక్యో ఒలింపిక్స్ : రజతం ముద్దాడిన మన మీరాభాయి

టోక్యో ఒలింపిక్స్ మొదలు అయిన రెండవ రోజే భారత క్రీడాకారిణి రజత పథకంను దక్కించుకుంది. ఒలింపిక్స్ లో ఇండియా ఖాతాను భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి ఛాను తెరిచారు. కరణం మల్లీశ్వరి తర్వాత ఇన్నాళ్లకు మీరా భాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ లో పథకంను తెచ్చి పెట్టింది. 24 ఏళ్ల తర్వాత భారత్‌ కు వెయిట్‌ లిప్టింగ్‌ లో పథకం రావడం విశేషం.

మహిళల 49 కేజీల విభాగంలో భారత తరపున పాల్గొన్న వెయిట్‌ లిప్టర్ మీరాభాయి ఈ ఘనత దక్కించుకుంది. స్నాచ్ లో 87 కేజీల క్లీన్‌ అండ్ జర్క్‌ లో 115 కేజీలు మొత్తం 202 కిలోలు ఎత్తిన మీరాభాయ్ రెండవ రోజే పథకాన్ని దక్కించుకుంది. ఇండియా తరపున మీరా భాయ్‌ కి రజత పతకం దక్కడం అందరికి గర్వకారణం అంటూ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇలాగే మరిన్ని పథకాలను మన ఆటగాళ్లు దక్కించుకోవాలని కోరుకుంటున్నారు.

ఒలింపిక్స్ లో మీరాబాయి చాను ఛారిత్రాత్మక విజయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

బిగ్‌బాస్‌ తెలుగు-5 : ప్రియ వ్యాఖ్యలతో రచ్చరచ్చ – ఎపిసోడ్ –...

బిగ్ బాస్ లో సోమవారం వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసి చూస్తారు.. కంటెస్టెంట్స్ కారాలు మిరియాలు నూరుతూ రచ్చ చేసేందుకు సిద్దం అవుతారు....

సమంత ఎమోషనల్ ట్వీట్..! నాగ చైతన్యను ఉద్దేశించేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం 'చైసామ్' ల విషయమే. ఎంతో చూడముచ్చటగా, అన్యోన్యంగా కనిపించిన నాగ చైతన్య, సమంతల జంట...

తండ్రి, అన్న బాటలో షర్మిల..! తెలంగాణాలో పాదయాత్ర

'పాదయాత్ర' అంటే గుర్తొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరే. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిద్దరూ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారనేది...

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

రాజకీయం

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

ఎక్కువ చదివినవి

వేలంపాటలో బాలాపూర్ లడ్డూకు భారీ ధర..! గతేడాది కంటే ఎక్కువ..! ఎంతంటే..

వినాయకచవితి వచ్చిందంటే ఊరూ వాడా.. విగ్రహాల సందడి. నిమజ్జనం రోజు వస్తుందంటే ఊరేగింపులు. అయితే.. దీంతోపాటు గణేశ్ లడ్డూకు పలికే వేలంపాట ధరపై కూడా ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. ఇందులో ప్రముఖమైంది హైదరాబాద్...

బిగ్ బాస్: సన్నీ నిజంగానే సిరిపై అసభ్యకరంగా చేతులు వేశాడా?

బిగ్ బాస్ అంటేనే డ్రామాకు కొదవ లేదు. బిగ్ బాస్ 5 కూడా దానికి తగ్గట్లుగానే సాగుతోంది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ కింద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్...

మహేష్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

కాంట్రవర్షియల్ క్వీన్ గా శ్రీరెడ్డికి బిరుదు ఇవ్వొచ్చు. కాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాలలో పరిచయం చేసిన శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా బైఠాయించి పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది....

టీ-20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై..! ఇక ఆటగాడిగానే..

భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ-20 జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తన నిర్ణయం దుబాబ్ వేదికగా అక్టోబర్ లో జరిగే...

శంషాబాద్ ఓఆర్ఆర్ పై కారు దగ్దం..! వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ లోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లే.. ఓఆర్ఆర్ రెండో లైనులో...