Switch to English

రాశి ఫలాలు: గురువారం 3 డిసెంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణ పక్షం. (సంకటహర చతుర్థి)

సూర్యోదయం: ఉదయం 06:35
సూర్యాస్తమయం: సాయంత్రం 05:36
తిథి : తదియ .సాయంత్రం .05:33 వరకు
వారం: గురువారం
నక్షత్రం :ఆరుద్ర . మధ్యాహ్నం .12:16.వరకు తదుపరి పునర్వసు
యోగం.శుభ. ఉదయం.10:51.వరకు
కరణం .వనజ . ఉదయం.06:57.వరకు. తదుపరి. విష్టి. పూర్తిగా
వర్జ్యం : రాత్రి.01:00.నుండి .02:41. వరకు
దుర్ముహూర్తం: ఉదయం.10:15.నుండి .10:59.వరకు .
రాహుకాలం : మధ్యాహ్నం. 01:28 నుండి. 02:51. వరకు
యమగండం: ఉదయం 06:35. నుండి .07:57.వరకు.
బ్రాహ్మీ ముహూర్తం : తెల్లవారుజామున. 04:59. నుండి.05:47. వరకు

ఈరోజు (03-12-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఋణ పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి . ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనిచేయదు . వృత్తి-వ్యాపారాల విషయంలో ఎన్ని అవరోధాలు కలిగినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది . ఆర్ధిక విషయాలలో ఉన్న చిక్కులు తొలగి ఆకస్మిక ధన లాభాలు పొందుతారు.

వృషభం: దూర ప్రాంత బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్య, పోటీ పరీక్షలలో మంచి ఉతీర్ణత సాధిస్తారు. ఉద్యోగమున ఉన్నత అవకాశములు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణకు ప్రణాళికలు చేస్తారు. అవసరానికి ధన సహాయం, లభిస్తుంది.

మిధునం: ఉద్యోగము చేసే కార్యాలయంలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు అధికమౌతాయి. ఇతరులతో మాట పరమైన సమస్యలు కలుగుతాయి. శ్రమ అధికమౌతుంది. వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

కర్కాటకం: అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి . ఆస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారాలు, సజావుగా, సాగుతాయి.

సింహం: గృహమున కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఎదురై చికాకులు కలిగిస్తాయి . ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలిగినా శ్రమతో పూర్తి చేస్తారు, దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు. అనవసర ధన వ్యయం, వ్యాపారాలు, లాభసాటిగా ఉండవు.

కన్య: సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం. వృత్తి, వ్యాపారాలు నూతన అవకాశాలు . మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగములలో పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

తుల: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి . చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనా సహోద్యోగుల సహాయంతో బయటపడతారు. వ్యాపారాలలో తీసుకునే నిర్ణయాలు వలన నష్టాలుంటాయి. నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేసుకుంటారు.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. కొన్ని పనులలో ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది . దీర్ఘకాలికంగా ఉన్న బాకీలు వసూలు చెయ్యడంలో సఫలమౌతారు. వృత్తి-వ్యాపారాలలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది .

ధనస్సు: కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. దూర ప్రాంత బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగములో అనుకూల వాతావరణం.

మకరం: ఆర్థికంగా కొంత నిరాశగా ఉన్నప్పటికీ కొన్ని వ్యవహారాలకు సకాలంలో డబ్బు అందుతుంది. దీర్ఘ కాలిక ఇబ్బందుల నుండి బయట పడటానికి బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్త శ్రవణం, వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం.

కుంభం: బంధు మిత్రుల నుండి శుభకార్య పరమైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. బంధు మిత్రుల సమాగమం వలన కుటుంబమున సందడి నెలకుంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు., వాహనాల యోగం . సంతాన విషయాలలో పురోగతి కలుగుతుంది.

మీనం: వృత్తి, వ్యాపార పరంగా ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఊహించని విధంగా వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. భూ, వాహనాలు క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున, అధికారుల నుండి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...