తిరుపతి లడ్డూ మాత్రమే కాదు.! అంతకు మించి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చేసిన తీర్పుతో ‘సిట్’ ఉనికి ప్రశ్నార్థకం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఖేల్ ఖతం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనైపోయింది.. ఇలా విశ్లేషణలు షురూ అయ్యాయి వైసీపీ మేతావుల నుండి.

జరిగింది ఫస్ట్ హియరింగ్ మాత్రమే.. అది కూడా, తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి. కానీ, ‘సిట్’ వ్యవహారం వేరు. తిరుపతి లడ్డూ వ్యవహారం దగ్గర్నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, గత ఐదేళ్ళలో జరిగిన అనేకానేక వ్యవహారాలపై ‘సిట్’ ఏర్పాటయ్యిందన్నది ప్రభుత్వం చెబుతున్న విషయం.

టీటీడీ ఛైర్మన్‌గా వున్న సమయంలో వైవీ సుబ్బారెడ్డి, ఆయా సేవల ధరలకు సంబంధించి వేలం పాట పాడేశారు అధికారులు, బోర్డు సభ్యుల సమావేశంలో. ఇంకోపక్క, లడ్డూ సహా, ఇతర ప్రసాదాల్లో వినియోగించే నెయ్యికి సంబంధించిన టెండర్ల వ్యవహారాలు, అన్య మతస్తుల డిక్లరేషన్ వ్యవహారానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఇలా చాలానే వున్నాయ్.

ఇంకో ముఖ్యమైన అంశమేంటంటే, టీటీడీ ఈవోగా, ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహించిన ధర్మారెడ్డి, ఆయన అనుసరించిన వైఖరి కూడా.! చెప్పుకుంటూ పోతే చాలా చాలా వున్నాయ్.. వాటిల్లో మళ్ళీ ప్రజా ప్రతినిథుల ప్రత్యేక ప్రోటోకాల్ దర్శనాలు, వాటిని అడ్డంగా వాడేసి కుప్పలు తెప్పలుగా అనుచరుల్ని వెంటేసుకు వెళ్ళడం.

ఇవన్నీ కూడా నాణేనికి ఓ వైపు మాత్రమే. టీటీడీ, దేశవ్యాప్తంగా పలు చోట్ల దేవాలయాల్ని నిర్మించింది, నిర్మిస్తోందని.. అది తమ పాలన ఘనతేనని వైసీపీ చెప్పుకుంటోంది. కానీ, వాటికి వెచ్చించిన నిధులు, ఆయా దేవాలయాల నిర్మాణాలకు కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు.. వీటిపైనా చాలా చాలా అనుమానాలున్నాయ్ సగటు హిందువులకి.

కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, ఇప్పటికే తిరుమలకు వెళ్ళి, పలు అంశాలపై ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏయే అంశాలపై ఆరా తీసిందన్నదానిపై స్పష్టత లేదు. సర్వోన్నత న్యాయస్థానం, లడ్డూ ప్రసాదానికి సంబంధించిన కేసులో, ‘సిట్’ని వివరాలు అడిగితే, ‘సిట్’ ఏయే వివరాలు అందిస్తుందన్నది అప్పుడు తేలుతుంది.

ఎలా చూసినా విషయం మనం చూస్తున్నదానికంటే కూడా చాలా చాలా పెద్దది.!

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

ఎక్కువ చదివినవి

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.6.3 కోట్లతో అభివృద్ధి పనులు.. లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...

ప్రశ్న రావణ్ అరెస్టుపై ప్రకాశ్ రాజ్ స్పందన.. చంద్రబాబు, పవన్‌కు బహిరంగ ప్రశ్నలు

యూట్యూబ్ ఛానల్ ప్రశ్నకు చెందిన జర్నలిస్టులు కేవీఆర్, రావణ్ అరెస్టుల వ్యవహారంపై నటుడు Prakash Raj స్పందించారు. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu,...

Jana Nayagan: ‘జననాయగన్ కు తప్పని ఇబ్బందులు..’ ఆన్ లైన్లో ఎంతమంది చూశారో తెలుసా..?

Jana Nayagan: తమిళ అగ్ర హీరో, సీఎం విజయ్ నటించిన సినిమా ‘జననాయగన్’. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే నటించిన చివరి సినిమాగా జననాయగన్ ప్రచారం జరిగింది. సినిమా షూటింగ్ గతేడాదే పూర్తయినా...

Chiranjeevi-Rajinikanth: ‘బాక్సాఫీస్ టైటన్స్..’ మరోసారి ‘చిరంజీవి-రజినీకాంత్’ క్లాష్

Chiranjeevi-Rajinikanth: సినిమాలకెప్పుడూ మంచి సీజన్ రిలీజ్ అవసరం. అన్ సీజన్లో రిలీజై వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలూ ఉన్నాయి. కానీ, సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా పండగ సీజన్లలో సెలవులు...

Daily Horoscope: మకరం వారికి ఉద్యోగ పురోగతి.. మీనం వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 6 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్యకు ఉపయోగపడే సూచనలను అందిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు...