కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే. ప్రతి రోజు లక్షల మంది దర్శించుకునే తిరుమల శ్రీవారి ఆలయంలోకి కూడా భక్తులను అనుమతించలేదు. గత రెండు నెలలుగా శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు కలుగలేదు. నిత్య పూజలు చేస్తున్న టీటీడీ భక్తులకు మాత్రం అనుమతించలేదు. ఎట్టకేలకు మోడీ ప్రకటన నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంకు టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
ఈనెల 8 నుండి దేవలయాల్లోకి భక్తులను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి భక్తులను అనుమతించేందుకు రెడీ అయ్యింది. అందుకు సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే టీటీడీ రూపొందించింది. ప్రతి రోజు లిమిటెడ్ గా భక్తులను అనుమతించడంతో పాటు క్యూ లైన్స్ లో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. మనిషికి మనిషికి కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. మొదట స్థానికులకు ఆ తర్వాత ఇతరులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. ఖచ్చితంగా అందరు కూడా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే అంటూ టీటీడీ ఆదేశించింది.
40533 489623Excellently written post, doubts all bloggers offered the identical content material since you, the internet has to be far better place. Please stay the very best! 945905
858487 848403Id need to speak to you here. Which isnt something Which i do! I enjoy to reading a post that ought to get individuals to think. Also, thank you for allowing me to comment! 822361
596712 347661Fantastic weblog, Im going to spend more time reading about this topic 547331
426319 857414I was reading via some of your content on this internet site and I believe this internet site is truly instructive! Keep putting up. 817321
838730 373349One can undertake all sorts of advised excursions with assorted limousine functions. Various offer great courses and numerous can take clients for just about any ride your bike more than the investment banking area, or even for a vacation to new york. ??????? 879162