Thug Life: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. నాయకుడు సినిమా వచ్చిన 35ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మోషన్ టీజర్ తోనే ఆసక్తి రేకెత్తించిన సినిమాకు సంబంధించి సరికొత్త టీజర్ ఆకట్టుకుంటోంది.
నేడు (నవంబర్ 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా థీమ్ రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు. సినిమా థీమ్, కమల్ యాక్షన్ సన్నివేశాలతో కూడిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెహమాన్ బీజీఎమ్ కూడా విజువల్స్ తగ్గట్టుగా ఉంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
టీజర్ తోపాటు సినిమా రిలీజ్ డేట్ ప్రకటన కూడా ఇచ్చింది యూనిట్. 2025 జూన్ 5న సినిమా విడుదల కానుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లో కమల్ హాసన్, మణిరత్నంతోపాటు రెడ్ గెయింట్ సంస్థ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.
Yes! Finaally somerhing about 37540.
Having reead this I tought it wass rather enlightening.
I apopreciate you finding the tike and efffort too puut tyis short article together.
I onc again fnd myself perrsonally spending a loot of time both
reading and posging comments. But so what, it waas syill worthwhile!