Switch to English

తెలంగాణ పార్టీలను ఇబ్బందులు పెడుతున్న ఒకేఒక్క ప్రశ్న ఇదే..!!

తెలంగాణలో తెరాస పార్టీకి ఎదురులేకుండా ఏకచక్రాధిపత్యం వహిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు హవాను కొనసాగించాయి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీనికి కారణాం ఏంటి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. రెండు పార్టీలు ప్రజలకోసం పోరాటం చేయలేదు.

అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణను ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని, ప్రత్యేక వాదంతో పార్టీని స్థాపించి 13 ఏళ్లపాటు పోరాటం చేసిన తెరాస పార్టీకి ఓటు వేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ అప్పటి నుంచి బలంగా పాతుకుపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఒకవిధంగా చెప్పాలి అంటే 2014వ సంవత్సరంలో తెరాస పార్టీకి పెద్దగా మెజారిటీ లేదు. బొటాబొటీన విజయం సాధించింది.

తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు తెరాస పార్టీలోకి జంప్ కావడంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉన్నది. ఈ స్థితి నుంచి బయటకు రావాలి అంటే అంత సులభమైన విషయం కాదు. తెలంగాణ పార్టీలు తెరాస కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజలనుంచి వ్యతిరేకత వస్తోంది తప్పించి అనుకూలంగా ఉండటం లేదు.

ఎంత పెద్ద పార్టీ అయినా ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే తెరాస పార్టీ చేస్తున్న పరిపాలన పెద్దగా గొప్పగా ఏమి లేదు. కానీ, గొప్పగా లేదు అని బలంగా చెప్పే నాయకుడు ప్రతిపక్షాలలో లేరు. అదే వచ్చిన సమస్య. ఈ సమయంలో పోరాటం చేయడం కంటే కూడా తెరాస చేస్తున్న పాలనపై దృష్టి పెట్టి, ఆ పార్టీ ఏవైనా తప్పులు చేస్తుందా, చేస్తే ఆ తప్పులు ఏంటి వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఆలోచించడం మంచిది.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీకి క్రెడిట్‌ ఇస్తారెందుకు.!

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

కరోనా ఎఫెక్ట్: ముస్లీమ్ సోదరుల రంజాన్ సెలబ్రేషన్స్ లో వచ్చిన మార్పులు.!

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్‌ తో బతుకుతుంది. ఈ సమయంలో ఒక పండుగ లేదు ఒక వేడుక లేదు. సాదారణంగా అయితే ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ముస్లీంలు...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

ఫ్లాష్ న్యూస్: ఫుట్‌ బాల్‌ స్టేడియంలో ప్రేక్షకులకు బదులు బూతు బొమ్మలు

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా అన్ని రంగాలను విభాగాలను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన ఆటలను కూడా కరోనా కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా...

జ‘గన్‌’ ‘ 151: ఆ ఘనతకు ఏడాది.!

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది....