Switch to English

అసలే వర్షాకాలం.. ఈ రెండు యాప్స్ మీ దగ్గర ఉంటే సేఫ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

వర్షాకాలం మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎంత ఎండలోనైనా ప్రయాణం చేయగలం కానీ.. కొన్ని చినుకులు పడినా కూడా ఏ పని చేయలేం. ఉన్నట్టుండి వర్షం పడిందా.. ఇక అప్పటివరకు వేసుకున్న ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఇక రైతుల బాధలైతే వర్ణనాతీతం. కష్టపడి పండించుకున్న పంట అంతా నీటిపాలైపోతుంది. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల యాప్ లను తీసుకొచ్చింది. అవేంటో చూద్దాం.

Damini

వర్షం పడే అవకాశాన్ని ముందుగానే పసిగట్టొచ్చు. కానీ పిడుగులు పడటాన్ని మాత్రం కనిపెట్టడం కష్టం. అలా అకస్మాత్తుగా పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. పిడుగుల గురించి ముందుగానే హెచ్చరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ పేరు “దామిని”. నిజానికి ఈ యాప్ ని “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయరాలజీ” 2020 లోనే రూపొందించింది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని జిపిఎస్ లోకేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. వర్షం పడేటప్పుడు ఈ జిపిఎస్ లొకేషన్ ఆధారంగా మీరున్న ప్రదేశంలో పిడుగులు పడతాయో లేదో అరగంటకు ముందే తెలుసుకోవచ్చు. 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల పడే సమాచారాన్ని ఈ యాప్ ఇస్తుంది. అంతేకాకుండా పడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెబుతుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో Damini : Lighting alert ” పేరుతో అందుబాటులో ఉంది.

రైతుల కోసం Meghdoot

అకాల వర్షాలు పడితే ఎక్కువ నష్టపోయేది రైతులే. అప్పటివరకు కష్టపడి పండించిన పంట ఒకసారిగా వర్షార్పణం అయితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పంటను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రారు. ఫలితంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతన్నలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం యాప్ ని తీసుకొచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ యాప్ ని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. ఈ యాప్ ద్వారా వాతావరణ సూచనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. కాలానికి అనుగుణంగా ఎలాంటి పంటలు వేయవచ్చు?. ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, గాలి దిశ, తేమ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్ పేరు Meghdoot. 13 భాషల్లో ఇందులో సమాచారం ఉంటుంది. నాలుగు రోజులపాటు వాతావరణం ఎలా ఉంటుందనేది ముందుగానే దీని ద్వారా తెలుసుకోవచ్చు.

సినిమా

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

రాజకీయం

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఎక్కువ చదివినవి

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం… పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్ ప్రకటన

ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంచేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి; పవన్, సుమన్ లు వెనక్కి.. తేల్చేసిన ఇంటి సభ్యులు.

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నాగ్, వెంటనే ఇంట్లో...

సమంత సామ్రాజ్యం రూ. 200 కోట్లు దాటింది! భర్త రాజ్ కన్నా ఎక్కువే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి హైలైట్ అవుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న సమంత ఇప్పుడు దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో పెళ్లి చేసుకుని...

గ్రామాల్లో కొత్త ఆవిష్కరణ‌ల‌కు ప్రభుత్వం అండ: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే కొత్త ఆవిష్కరణలను వెలికితీసి, వాటికి భద్రత, ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ, పర్యావరణ, శాస్త్ర–సాంకేతిక శాఖ మంత్రి...

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. సామజవరగమన సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయంతో...