కొన్ని రోజుల క్రితం సింగర్ సునీత మీడియా ముందుకు వచ్చి నా పేరు చెప్పి ఒక వ్యక్తి జనాలను మోసం చేస్తున్నాడు. నా మేనల్లుడు అని అతడు చెప్పుకుంటున్నాడట. కాని నాకు మేనల్లుడు ఎవరు లేరు. చైతన్య అనే పేరు వ్యక్తి నాకు తెలియదు. అతడు చెప్పే విషయాలను నమ్మవద్దంటూ చెప్పిన విషయం తెల్సిందే. అదే సమయంలో సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటీవల పోలీసులు చైతన్యను అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన చైతన్య గత కొన్నాళ్లుగా సునీత అభిమానిని ఆమె మేనల్లుడిని అంటూ చెప్పుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నాడు. సునీత గారి పేరు మీద ఒక ఫేక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ కారణంగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. అతడిపై గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. చీటింగ్ కేసుతో పాటు పలు కేసుల కింద అతడిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు.
792417 7388All you need to know about News info to you. 27436
838842 129446Youd superb suggestions there. I did a research about the problem and identified that likely almost anyone will agree together with your web page. 138489
850901 391737thaibaccarat dot com will be the very best web site to study casino games : like baccarat, poker, blackjack and roulette casino 190390
422317 273632For anyone among the lucky peoples, referring purchase certain products, and in addition you charm all with the envy of all of the the a lot of any other people around you that tend to have effort as such make a difference. motor movers 376225