నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త జోరుగానే సాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ది ఘోస్ట్ జనాల్లోకి అంతగా వెళ్లలేదు. ట్రైలర్ ఒక వర్గం వారికి మాత్రమే నచ్చింది అనే టాక్ ఉంది. అందుకే ఈ సినిమా కి రిలీట్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ ని తీసుకు వచ్చారు. రిలీట్ ట్రైలర్ కూడా కొత్తగా ఏం లేదనే టాక్ వినిపిస్తుంది.
ది ఘోస్ట్ మొదటి ట్రైలర్ లో మాదిరిగానే భారీ యాక్షన్ సన్నివేశాలనే ఈ సెకండ్ ట్రైలర్ లో దించేశారు. సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే.. లేదంటే రొమాంటిక్ గా ఏమైనా ఉంటే ఈ రెండవ ట్రైలర్ లో చూపించి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ది ఘోస్ట్ ట్రైలర్ ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి. మరి సినిమా విడుదల తర్వాత అయినా పాజిటివ్ టాక్ తో జనాల్లోకి సినిమా వెళ్లి కమర్షియల్ హిట్ ని దక్కించుకుంటుందేమో చూడాలి.
8949 695976Hi my friend! I want to say that this post is incredible, nice written and incorporate approximately all significant infos. Id like to see much more posts like this . 245769
630285 176483I discovered your blog internet site internet website on the internet and appearance some of your early posts. Continue to maintain inside the fantastic operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far much more from you obtaining out at a later date! 404630
605137 613743I adore your wp design, wherever did you download it by way of? 813820