Switch to English

సినీ ప్రముఖులతో జగన్ భేటీ.. కారణం..!

ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు పలువురు సినీ ప్రముఖులు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను సినీ ప్రముఖులు కలవడం ఆసక్తి రేపింది. అయితే ముఖ్యమంత్రి తో భేటీ అయినా వాళ్లలో ప్రముఖ నిర్మాతలు డి సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు ఉన్నారు.

అయితే వాళ్ళు సీఎం ఎన్ని ఎందుకు కలిశారన్న ప్రశ్నకు సమాధానంగా అప్పట్లో వైజాగ్ లో హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సినీ పరిశ్రమ ఒక్కటై తోడ్పాటు అందించిందని, పలు కార్యక్రమాల ద్వారా నిధులు సేకరించి సుమారు 15 కోట్ల రూపాయలతో బాధితులకు పక్కా ఇళ్లను కట్టించామని, ఆ ఇళ్లను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ ను కలిశామని తెలిపారు.

జగన్ ను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించామని, త్వరలోనే సినిమా పరిశ్రమకు సంబందించిన పలు సమస్యలపై జగన్ తో చర్చిస్తామని తెలిపారు. అయితే జగన్ ను సినీ ప్రముఖులు కలవడంతో సినీ పరిశ్రమ ఆంధ్రా లో కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి తరువాత జగన్ తో సినిమా ప్రముఖులు చర్చలు జరిపి పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనాలు తెస్తారో చూడాలి.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య..

కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణంలో జరిగిన హత్య కలకలం రేపింది. హత్యకు గురైంది వైసీపీ నేత కావడం సంచలనమైంది. వైసీపీకి చెందిన మోకా భాస్కరరావును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మున్సిపల్...

శ్రీముఖికి అలాంటి వ్యక్తే కావాలట

శ్రీముఖి అంటే ఎనర్జీకి మారుపేరు. ఈ అమ్మడు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. తన ఉత్సాహవంతమైన యాంకరింగ్ తో షో కు వన్నె తెచ్చే శ్రీముఖి బిగ్ బాస్ తర్వాత మరింత...

‘ఇంటింటి గృహలక్ష్మి’ హీరోకి కరోనా పాజిటివ్ – భయాందోళనలో టివి కార్మికులు.!!

కరోనా వైరస్‌ కారణంగా దాదాపుగా మూడు నెలల పాటు షూటింగ్స్‌ జరగలేదు. జూన్ 15 నుంచి అనుమతి రావడంతో టీవీ సీరియల్స్‌ షూటింగ్స్‌ పున: ప్రారంభం అయ్యాయి. దాంతో సీరియల్స్‌ ను హడావుడిగా...

పోలీసులపైకి కుక్కల్ని వదిలిన వైసీపీ నేత పివీపి.. కేసు నమోదు

ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి (పివీపి)పై మరో వివాదం రాజుకుంది. ఇటివల ఆయనపై నమోదైన ఓ కేసుపై విచారణ చేయడానికి కొంతమంది పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే.. పివీపీ...

బ్రేకింగ్: హోంమంత్రికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పది వేల సంఖ్యను క్రాస్‌ చేసింది. గత రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య వెయ్యి ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ...