తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యే కొనుగోళ్లు వ్యవహారంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేసులో భాగంగా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. టీ ఈనెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ కేసు కీలక మలుపు తీసుకున్నట్టయింది.
కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈకేసులో ఫామ్ హౌస్ నిందితులను గతంలో రఘురామ కలిసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహాయాజీలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలసిందే.
అనంతరం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్, భారతీయ ధర్మజనసేన చీఫ్ తుషార్, డా.జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చింది. వీరిలో శ్రీనివాస్ మినహా మిగిలివారు విచారణకు హాజరు కాలేదు.
961142 482443Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and look forward to new posts. 664731
444420 809983This put up is totaly unrelated to what I used to be searching google for, nonetheless it was indexed on the initial page. I guess your doing something appropriate if Google likes you adequate to location you at the initial page of a non related search. 250855
872862 589844Greetings! Quick question thats completely off subject. Do you know how to make your site mobile friendly? My weblog looks weird when viewing from my iphone. Im trying to uncover a template or plugin that may be able to fix this difficulty. In case you have any recommendations, please share. Appreciate it! 749668