మంగళగిరి జనసేన కార్యాలయ హెలీప్యాడ్‌కు తెలంగాణ మంత్రుల రాక

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,348FansLike
57,764FollowersFollow

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్‌కు ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అలాగే తిరుగు ప్రయాణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విచ్చేశారు. వీరు ఓ ప్రయివేటు కార్యక్రమం కోసం హెలికాప్టర్‌లో మంగళగిరి చేరుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ నాయకులు వారిని ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం మంగళగిరిలో జరిగిన ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తిరుగు ప్రయాణానికి ముందు పవన్ కళ్యాణ్ పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు అందుకున్నారు.

మంగళగిరి జనసేన కార్యాలయ హెలీప్యాడ్‌కు తెలంగాణ మంత్రుల రాక

ఈ స్వాగత, వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

Jr.Ntr: రాష్ట్ర రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ..! అభిమానుల సంఘం స్పష్టత

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్, రాజకీయవర్గాలు, ఇండస్ట్రీలోనూ ఆసక్తి...

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ ఫైనల్‌ టచ్‌.. అమెరికాలో స్క్రిప్ట్‌...

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక సినిమా గురించి ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ దాదాపు ఖరారైందని,...

Chiranjeevi: ‘లెనిన్’కు మెగా బూస్టప్.. అఖిల్ పై చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: అక్కినేని కుటుంబం మూడో తరం హీరోల్లో ఒకరు అఖిల్. ఆయన నటించిన కొత్త సినిమా ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ...

Prakash Raj: ప్రకాశ్ రాజ్ వద్దంటే వద్దు..! పవన్ ఫ్యాన్స్ డిమాండ్

Prakash Raj: సినీ నటులు రాజకీయాల్లోకి వెళ్లినవారెందరో ఉన్నారు. రాష్ట్రలకు సీఎంలూ అయ్యారు. యాక్టర్స్ రాజకీయాల్లోకి వెళ్లి కొత్తగా శత్రువుల్ని పెంచుకుంటారు. స్టార్ హీరోలే కాదు,...

S.Janaki-Trisha: త్రిష సినిమాలో ఎస్.జానకి.. వైరల్ అవుతున్న వీడియో

S.Janaki-Trisha: తమిళంలో హిట్టవడమే కాదు.. ఓ క్లాసికల్ మూవీగా నిలిచిన సినిమా ‘96’. విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన ఈ ప్రేమకథ 2018లో విడుదలై ప్రేక్షకుల్ని...

రాజకీయం

శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారు: పవన్ ఆరోగ్యంపై చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం...

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌పై వివాదం.. వైసీపీపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు

రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అమరావతికి కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అంశాన్ని...

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

ఎక్కువ చదివినవి

S. JANAKI: “గుడికే చేరిన దీపం.. పడమటి సంధ్యా రాగం”

 "కొండల్లో... కోనల్లో... కూ యన్న ఓ కోయిల..." ఆ పాటలో వినిపించిన ఆ కోయిల గాత్రం ఇక కొత్త పాటల్లో వినిపించకపోవచ్చు. కానీ ఆ స్వరం మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ మార్మోగుతూనే...

‘మీ స్వరం ఎప్పటికీ అమరం’.. జానకికి చిరంజీవి భావోద్వేగ నివాళి

లెజెండరీ గాయని ఎస్. జానకి  మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ, ఆమెతో తనకు ఉన్న సంగీత అనుబంధాన్ని...

Colors Swathi: దర్శకుడితో కలర్స్ స్వాతి రెండో వివాహం.. ఫొటోలు వైరల్

Colors Swathi: ప్రముఖ నటి, యాంకర్.. కలర్స్ స్వాతి తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి తెర తీశారు. ఆమె రెండో వివాహం చేసుకున్నారు. తాను నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి వంటి అంశాలపై అసత్య ప్రచారం చేస్తూ...

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన ఆయన ప్రస్తుతం డైలాగ్ వెర్షన్‌ను సిద్ధం...