Peddi: మళ్లీ మొదటికి..! ‘పెద్ది’కి పర్సంటేజీ కావాల్సిందే: తెలంగాణ ఎగ్జిబిటర్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,219FansLike
57,764FollowersFollow

Peddi: మరో 12రోజుల్లో విడుదలకానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి మరో చిక్కొచ్చిపడింది.’‘పెద్ది’కి ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చేమో కానీ, తెలంగాణలో పెంపులేదు. టికెట్ రేట్లు పెంచొద్దని, పెంచి ప్రేక్షకులను చంపొద్దని సీఎం రేవంత్ రెడ్డి, ఎగ్జిబిటర్లు, ఛాంబరులో లేఖ ఇచ్చా’మని తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచినా డిమాండ్, సప్లయ్ ఆధారంగానే  నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశమై మాట్లాడారు.

‘‘పెద్ది’ సినిమాకు పర్సంటేజీ విధానం అమలు చేయాల్సిందే. తెలంగాణలో పర్సంటేజ్ ప్రకారమైతేనే ఇకపై తమ ధియేటర్లలో సినిమాలు ఆడిస్తాం. ‘పెద్ది’ సినిమాపై మాకేం కోపం లేదు. నిర్మాతల నిర్లక్ష్యం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ‘పెద్ది’ని గొడవ నుంచి మినహాయించాలని అనుకున్నాం. కానీ, తర్వాత మళ్లీ మమ్మల్ని పట్టించుకుంటారనే నమ్మకం లేదు.  అందుకే ‘పెద్ది’ని కూడా పర్సంటేజ్ శ్లాబ్ లో చేర్చాలని నిర్ణయించుకున్నాంఈ వివాదాన్ని చిరంజీవిగారి దృష్టికి తీసుకెళ్తాం’.

‘హరి హర వీరమల్లు’ సమయంలోనే రెండు, మూడుసార్లు చర్చలు జరిగాయి. రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఏడాది చేశారు. ముందు మూడు వారాలని మళ్లీ మూడు వారాలు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 120 మంది థియేటర్ల యజమానులు దీనస్థితిలో ఉన్నారు. నిర్మాతలకు 14రకాలుగా ఆదాయం వస్తుంటే ఎగ్జిబిటర్లకు ఆదాయం లేదు.. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో పర్సంటేజీ విధానమే ఉంటే ఇక్కడే రెంట్స్ అమలులో ఉంది. ఇకపై థియేటర్లో సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాదు.. వచ్చే కలెక్షన్లను బట్టి గ్రేడింగ్ చేయాల్సిందే’నని స్పష్టం చేశారు.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

శ్రీలీల హిందీ సినిమాకు బ్రేకులు.. రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించిన శ్రీలీలకు ఇటీవల కొత్త ప్రాజెక్టులు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడు అనురాగ్ బసు...

గ్రామీణాభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలుపుతాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ను గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్...

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...