ఆది సాయి కుమార్ లీడ్ రోల్ లో నటిస్తోన్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ సినిమాలో ఆది స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ మీడియాతో ముచ్చటించారు.
హీరో ఆది సాయి కుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ మధ్య నేను పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయలేదు. విన్న వెంటనే ఈ కథకు మంచి స్పాన్ ఉందని అర్ధమైంది. మా నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి గారు ఖర్చుకు వెనకాడకుండా తీశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాక థియేటర్లకు జనాలు వస్తారా రారా అన్న అనుమానం ఉండేది. కానీ ఇటీవలే విడుదలైన సీతా రామమ్, బింబిసార, కార్తికేయ 2 చిత్రాలు అందరికీ మంచి హోప్ ను ఇచ్చాయి అని చెప్పాడు.
నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… మేము విడుదల చేసిన టీజర్ కు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 19న వస్తోన్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ ఇది పక్కాగా కంటెంట్ మరియు కమర్షియల్ ను మిక్స్ చేసి తీసిన అందరికీ నచ్చుతుంది. ఇందులో ప్రతీ 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ అండ్ టర్న్ ఉంటుంది అని అన్నారు.
453393 152427Right after examine a couple of with the weblog posts on your web web site now, and I really like your manner of blogging. I bookmarked it to my bookmark website record and will probably be checking back soon. Pls take a look at my internet page as nicely and let me know what you think. 871032
469009 915145You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals goes along with along together with your internet web site. 490936
191302 442766Very good design and style and amazing topic matter, really small else we want : D. 11250
555258 172589You must consider starting an e-mail list. It would take your website to its potential. 299544
538137 595877Hello there, just became alert to your blog by way of Google, and found that it is genuinely informative. Im going to watch out for brussels. I will appreciate should you continue this in future. Several men and women will be benefited from your writing. Cheers! 716658
361063 817880This was an incredible post. Truly loved studying your web site post. Your data was very informative and beneficial. I feel you will proceed posting and updating regularly. Seeking forward to your subsequent one. 597549