Switch to English

ధవన్ కు టీం ఇండియా పగ్గాలు

వచ్చే నెల 13 నుండి టీం ఇండియా జట్టు శ్రీలంకలో పర్యటించేందుకు సిద్దం అయ్యింది. బీసీసీఐ అందుకు సంబంధించిన జట్టును ప్రకటించింది. అదే సమయంలో మరో జట్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటుంది. కనుక ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లగా మిగిలిన వారిని శ్రీలంక పంపించేందుకు గాను బీసీసీఐ జట్టును ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్తున్న జట్టుకు శిఖర్ ధవన్‌ సారధ్యం వహించబోతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ లకు ధవన్ కెప్టెన్‌ గా వ్యవహరించడం ఇదే ప్రథమం కనుక ఆయనకు ఈ సిరీస్‌ చాలా కీలకం కానుంది.

జూనియర్‌ లు మరియు సీనియర్ లతో కలిపి 20 మంది సభ్యులను శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టు సభ్యుల విషయానికి వస్తే… ధవన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కె.గౌతమ్‌, క్రునాల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

సినిమా

యూట్యూబ్‌ శివ వ్యాఖ్యలతో జబర్దస్త్‌ అనసూయ వాకౌట్‌

తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే అందరు ఠక్కున గుర్తు చేసుకునే షో జబర్దస్త్‌ కామెడీ షో. అనసూయ హోస్ట్‌ గా ఈ షో...

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

నటి ఆండ్రియా సంచలనం..! ఓ సన్నివేశంలో నగ్నంగా..

తమిళ సినిమాల్లో కథానాయికగా పేరున్న ఆండ్రియా న్యూడ్ సీన్‌లో నటించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అండ్రియా నటించిన ‘పిశాసు-2’ చిత్రంలో ఇలా నటించినట్టు తెలుస్తోంది. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ చిత్రానికి...

ధాన్యం బకాయిలు చెల్లించండి.. జగన్ కు బాబు లేఖ

రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎం జగన్ కు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా...

హెల్త్ డైరక్టర్ సార్.. ‘కేసీఆర్, జగన్ లపై కేసులు పెడతారా’?: ఆర్జీవీ

దేశంలో మూడో వేవ్‌ తీవ్రతపై ప్రముఖ కెమికల్ ఇంజినీర్ పరుచూరి మల్లిక్ ఓ చానెల్ లో చేసిన వ్యాఖ్యలు ఇటివల వైరల్ అయ్యాయి. ఆయన్ను ఫిల్మ్ డైరక్టర్ ఆర్జీవీ కూడా ఇంటర్వ్యూ చేశారు....

భార్య ఆత్మహత్యకు కారణమైన కేసులో నటుడు అరెస్ట్

తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడు అన్న కారణంతో తమిళనాడులో ఒక సహాయ నటుడ్ని అరెస్ట్ చేసారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. విఱుగంబాక్కం, సుబ్రహ్మణ్య వీధికి చెందిన తంగదురై కోలీవుడ్ లో సహాయ నటుడిగా...

జులై నుండి థియేటర్ల సందడి షురూ

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడ్డ థియేటర్లు తిరిగి తెరుచుకోబోతున్నాయి. కరోనా ఉధృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత తగ్గింది. పరిస్థితి అదుపులోకి వస్తోందని, అయితే ప్రజలు మాత్రం ఎప్పటిలానే జాగ్రత్తగా ఉండాలని...