కొత్త సినిమా టైటిల్ గురూ.! అనుకునేరు.. కాదు కాదు, అసలు విషయం వేరే వుంది. ఇది నీఛ నికృష్ట రాజకీయం. ఔను, బాత్రూమ్లో బాబాయ్ ఎలా గొడ్డలి పోటుకు గురైందీ, దాన్ని ఎలా గుండె పోటుగా ప్రచారం చేసిందీ ప్రపంచమంతా చూసింది. ఇప్పుడేమో, బెంగళూరు ప్యాలెస్‌లో రసిక రాజా.. అంటూ కొత్త అంశం తెరపైకొచ్చింది.
ఇంతకీ బాత్రూమ్లో బాబాయ్‌కి గుండె పోటు వచ్చేలా గొడ్డలితో కసి తీరా నరికిందెవరు.? అదైతే ఓ మిలియన్ డాలర్ మిస్టరీ. దాన్ని ఛేదించలేక సీబీఐ నానా తంటాలూ పడుతోంది. ఎక్కడ విషయం బయటపడుతుందోనని, పులివెందుల రాజకీయం ఏకంగా సీబీఐనే బెదిరిస్తోందట.
ఇప్పుడిక బెంగళూరు ప్యాలెస్‌లో రసిక రాజకీయం గురించి మాట్లాడుకుందాం.! బెంగళూరు ఏంటి.? ప్యాలెస్ ఏంటి.? రసికుడెవరు.? ఏంటీ కథ.! టీడీపీ సీనియర్ నేత, చేసిన ఆరోపణలివి.
బాత్ రూం లో బాబాయ్ గొడ్డలి పోటుకి – బెంగుళూరు ప్యాలస్ లో రసిక రంబోలా కి లింకేంటి? శ్రావ్యంగా చెప్పు కాంబాబు వింటాం. అన్నట్టు మెసేజ్ డిలీట్ చెయ్యమని ఆఫర్స్ ఇస్తున్నావ్ అంట కదా. అప్పుడే కలెక్షన్ స్టార్ట్ చేసావా?. @AmbatiRambabu
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 15, 2022
ఎవరి మీద ఆయన ఆరోపణలు చేశారోగానీ, అధికార పార్టీ మంత్రి గారినైతే ఆయన ట్యాగ్ చేశారు. సో.! విషయం చాలా సీరియస్ అన్నమాట. మరి, మంత్రిగారు ఈ మొత్తం వ్యవహారంపై ఏమన్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తారా.?
ఆగండాగండీ.! గతంలోనే అధికార పార్టీ మంత్రి మీద బోల్డన్ని ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆడియో టేపులూ బయటపడ్డాయి. వాటిపై నిజాలు నిగ్గు తేలతాయ్.. అంటూ ప్రగల్భాలు పలికారు కూడా. కానీ, కేసుల్లేవ్.. విచారణలూ లేవ్.! మళ్ళీ ఆనాటి ఆ ఆడియో టేపుని ఇంకోసారి బయటపెట్టారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత .
ఇంతకీ, బాత్రూమ్ బాబాయ్ వ్యవహారం పక్కన పెడదాం.. బెంగళూరు ప్యాలెస్‌లో రసికత్వాన్ని టీడీపీ సీనియర్ నేత ఎలా తెలుసుకున్నారబ్బా.?
347174 734345This is the suitable weblog for anybody who needs to seek out out about this topic. You notice so much its virtually laborious to argue with you (not that I truly would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Wonderful stuff, just fantastic! 264348
101029 228477As I web site possessor I believe the content material material here is actually superb , appreciate it for your efforts. 197403
922413 307414Wohh just what I was looking for, thanks for putting up. 90467
152986 965958I got what you mean , saved to my bookmarks , extremely nice internet site . 784461
811608 242700Hello. magnificent job. I did not expect this. This is a impressive story. Thanks! You made certain fine points there. I did a search on the topic matter and discovered the majority of folks will have the same opinion along with your blog. 696250