ఐటి హబ్‌గా విశాఖ.. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,658FansLike
57,764FollowersFollow

ఐటి రంగంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌ను ఐటి రంగంలో అగ్రశ్రేణిలో నిలిపేందుకు గాను తీవ్ర కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి పలు ఐటి కంపెనీలను ఏపీకి తీసుకు రావడానికి మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేస్తూ వస్తున్నారు.

వైజాగ్‌ను ఐటి హబ్‌గా మార్చడానికి పలు కంపెనీలతో మంత్రి లోకేష్ ఒప్పందాలు చేసుకున్నారు. ఇటీవల ప్రముఖ ఐటి దిగ్గజం టిసిఎస్‌కు విశాఖలో 21.6 ఎకరాల భూమిని 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

విశాఖలో టిసిఎస్ కి 21.16 ఎకరాల భూమిని కేటాయించడం అనేది గేమ్‌ ఛేంజర్‌ కాబోతుంది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రణాళికాబద్దంగా ఆయన ముందుకు సాగుతున్నారు. విశాఖలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే పలు కంపెనీలు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎన్నో ఐటీ కంపెనీలు ఏపీని వదిలి పారిపోయాయి. ఇప్పుడు మంత్రి లోకేష్‌ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఎన్నో కంపెనీలు వచ్చాయి.

విశాఖలో టిసిఎస్‌ డెవలప్ సెంటర్‌ ఏర్పాటు కోసం సదరు సంస్థ రూ.1370 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. దీంతో 12 వేల ఐటి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఐటి ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయంలో లోకేష్ చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా టిసిఎస్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. యువత ఐటి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వైజాగ్‌ని హైదరాబాద్‌ను మించిన ఐటి హబ్‌గా తయారు చేసేందుకు మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు.

సినిమా

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి హృదయాన్ని తాకే ‘సంచారమే’ పాట...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ పాటను చిత్ర బృందం విడుదల...

‘మిరాకిల్’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

తెలుగు సినీ పరిశ్రమలో వినూత్న కథతో రూపొందుతున్న మిరాకిల్ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

రాజకీయం

డోన్ సభలో ఫిర్యాదు.. వేదికపైనే అధికారులకు చంద్రబాబు వార్నింగ్

కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక రైతు తన భూమి సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలోనే అధికారులను ప్రశ్నిస్తూ సమస్య...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....

లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని వస్తున్న ప్రచారం కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకే!

గత కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది — నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ముఖ్యంగా ఉగాది తర్వాత సీఎం మార్పు జరిగే అవకాశముందంటూ కొన్ని వర్గాలు...

ఇంటి కోసం పోరాటం… మహిళకు న్యాయం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఒక మహిళ తన ఇంటిని తిరిగి పొందేందుకు చేసిన పోరాటానికి చివరికి న్యాయం లభించింది. అప్పుల పేరుతో జరిగిన అన్యాయానికి చెక్ పెట్టుతూ జిల్లా కలెక్టర్ హిమాన్షు...

ఎక్కువ చదివినవి

ఇంటి కోసం పోరాటం… మహిళకు న్యాయం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఒక మహిళ తన ఇంటిని తిరిగి పొందేందుకు చేసిన పోరాటానికి చివరికి న్యాయం లభించింది. అప్పుల పేరుతో జరిగిన అన్యాయానికి చెక్ పెట్టుతూ జిల్లా కలెక్టర్ హిమాన్షు...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్ చరణ్

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్ లా బ్లాస్ట్ అయింది. ప్రతిఒక్కరూ రామ్...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే పాటలు హిట్ అయితే ఆ సినిమాపై...