తమ్ముడు ట్రైలర్ వచ్చేది ఆ రోజే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,468FansLike
57,764FollowersFollow

నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. ప్రతి అనౌన్స్ మెంట్ కు ఓ డిఫరెంట్ వీడియోను ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్.. ఈసారి కూడా అలాంటి వీడియోతోనే అనౌన్స్ చేసేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మతో పాటు మరికొందరు కీలక పాత్రలు చేస్తున్నారు. జులై 4న మూవీని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. ‘ముందుగా సప్తమి గౌడ, స్వాసిక మా వల్లే మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు అంటూ చెబుతారు. పక్కనే ఉన్న లయ.. మీరు వేరే మూవీలో నటించి తమ్ముడు సినిమా అనుకుంటున్నారా అంటూ సెటైర్ వేసేస్తుంది. లయ, వర్ష బొల్లమ్మ కలిసి నవ్వుకుంటారు. మధ్యలోకి వేణు శ్రీరామ్ వచ్చి ట్రైలర్ వీటన్నింటికీ ఆన్సర్.. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తాడు. ట్రైలర్ డేట్ ను ప్రకటించడంతో తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు లేవని క్లారిటీ ఇచ్చేశారు.

సినిమా

Varalakshmi: కథపై ఆయన వ్యాఖ్యలు సరికాదు: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి'. సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన ఓ ట్వీట్...

గద్దర్ అవార్డ్స్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ జోరు

తెలుగు సినీ పరిశ్రమలో కల్ట్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తాజాగా గద్దర్ అవార్డ్స్‌లో తన సత్తా చాటింది....

Vijay-Sangeetha: ముదురుతున్న వివాదం.. విజయ్ కు భార్య నుంచి మరో షాక్

Vijay-Sangeetha: తమిళ హీరో విజయ్ కు భార్య సంగీత నుంచి మరో షాక్ ఎదురైంది. విజయ్ కు ఆమె మరో లీగల్ నోటీస్ ఇచ్చారు. తాను...

Gaddar Awards-2026: గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Gaddar Awards-2026: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025లో విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక (ది...

Vijay: ‘జననాయగన్’కి గుడ్ న్యూస్.. వెంటాడుతున్న బ్యాడ్ న్యూస్..!

Vijay: తమిళ హీరో విజయ్ కు ఇటివల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘జననాయగన్’ సినిమా విడుదల ఆగిపోవడం.. కరూర్ తొక్కిసలాట ఘటన, భార్య సంగీత విడాకుల...

రాజకీయం

ఏపీ మహిళలకు విజయోత్సవ దినమా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిని సమీక్షించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారి సాధికారత కోసం అవసరమైన...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

“భారత్ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహిస్తోంది” : రైసినా డైలాగ్‌లో చంద్రబాబు

ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్–2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం...

పోలవరం పనులు ఎలా వెనక్కి వెళ్లాయి? కాగ్ నివేదికలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు గత కొన్ని సంవత్సరాల్లో ఎలా ఆలస్యానికి గురయ్యాయన్న అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్ట్...

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

ఎక్కువ చదివినవి

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

Vijay: ‘జననాయగన్’కి గుడ్ న్యూస్.. వెంటాడుతున్న బ్యాడ్ న్యూస్..!

Vijay: తమిళ హీరో విజయ్ కు ఇటివల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘జననాయగన్’ సినిమా విడుదల ఆగిపోవడం.. కరూర్ తొక్కిసలాట ఘటన, భార్య సంగీత విడాకుల అంశం.. ఇవన్ని విజయ్ కు ఎదురుదెబ్బలే....

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

తనూజపై ఆరోపణలు… గట్టిగా స్పందించిన బిగ్ బాస్ రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుండగా, నటుడు పవన్ సాయి విడాకుల వ్యవహారాన్ని ఆమెతో లింక్ చేస్తూ కొన్ని విమర్శలు...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...