Switch to English

Tammareddy Bharadwaj: 80 కోట్లతో పది సినిమాలు తీసి మొహాన కొడతాడట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,570FansLike
57,764FollowersFollow

Tammareddy Bharadwaj: సీనియర్ ఫిలిం మేకర్ తమ్మారెడ్డి భరద్వాజకి(Tammareddy Bharadwaj) తెలుగు సినీ పరిశ్రమలో ‘పెద్దలు’ అనే కేటగిరీలో చోటుంది. వయసు మీద పడ్డాక, చాదస్తం పెరిగిపోవడం.. ఈ క్రమంలో అక్కసు పెంచుకోవడం మామూలే. ఈ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకింత ఎక్కువ అక్కసునే పెంచేసుకున్నారు. అది కూడా మెగా కుటుంబం మీద.

చిరంజీవి, పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. ఇలా మెగా కాంపౌండ్ హీరోల మీద అటు రాజకీయంగా కావొచ్చు, ఇటు సినిమాల పరంగా కావొచ్చు అక్కసు వెల్లగక్కుతూ వుంటారు తమ్మారెడ్డి భరద్వాజ. జనసేన మీద చిమ్ముతున్న విషానికి అదనంగా, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీదా పైత్యం ప్రదర్శిస్తున్నాడాయన.

అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కుతున్న గౌరవాన్ని తమ్మారెడ్డి భరద్వాజ ఓర్వలేకపోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ‘ఆస్కార్’ కోసం 80 కోట్లు ఖర్చు చేస్తోందిట. అలాగని తమ్మారెడ్డి ఆరోపిస్తున్నారు. అంటే, రేప్పొద్దున్న ‘నాటునాటు’ పాటకి ఆస్కార్ దక్కితే, దాన్ని 80 కోట్లతో కొనుక్కున్నట్లుగా తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించేసినట్లేనన్నమాట.

ఓ తెలుగు సినిమా, ఓ ఇండియన్ సినిమాగా మారి.. ప్రపంచ సినిమాగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటోంటే, ఓర్వలేనితనాన్ని ప్రదర్శించడం ఓ తెలుగు సినీ పిలిం మేకర్‌గా ఎంతవరకు సబబు.? అన్న ఆత్మ విమర్శ చేసుకోలేకపోతున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇలాంటోళ్ళవల్లే తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు.. చులకనైపోతున్నాయనడం అతిశయోక్తి కాదేమో.!

80 కోట్లు కాకపోతే, 800 కోట్లు ఖర్చు పెడతారు.. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి కోసం. అయినా, డబ్బులు ఖర్చు చేస్తే అవార్డులు వచ్చేస్తాయా.? అలాగైతే, డబ్బున్నోళ్ళ సినిమాలకు మాత్రమే ‘హిట్’ ముద్ర పడుతుంది.. అవార్డులూ వస్తాయ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని కాదు, తెలుగు సినిమాని.. ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని అభినందించి తీరాలి.

అది చేతకాక, కుళ్ళుమోతుతనం ప్రదర్శిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. 80 కోట్లతో పది సినిమాలు కాదు.. 80 సినిమాలు తీయొచ్చు. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కోసం చేస్తోన్న ఖర్చు.. తెలుగు సినిమా స్థాయిని పెంచుతోంది. ఇది అర్థం చేసుకునేంత తెలివి తమ్మారెడ్డికి వుందనుకోవడం పొరపాటు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

PhonePe: ఇకపై ‘ఫోన్ పే’ పేమెంట్స్ కు మహేశ్ వాయిస్..!

PhonePe: టీ తాగినా, వస్తువులు కొనుగోలు చేసినా ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే. డబ్బులు చెల్లించగానే స్పీకర్ లో నగదు జమయిందనే వాయిస్ వస్తూంటుంది....

Vishal: ‘సెలబ్రిటీలపై కామెంట్స్ ఫ్యాషనా..?’ త్రిషకు మద్దతుగా విశాల్

Vishal: చెన్నై బ్యూటీ త్రిష (Trisha) పై ఇటివల ఓ తమిళ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలను...

Varun Tej: వాళ్లు చెప్తే ప్రచారం చేస్తా.. Operation Valentine ప్రమోషన్లో...

Varun Tej: ‘ఆపరేషన్ వాలంటైన్’ (Operation Valentine) యువతకు స్ఫూర్తినిచ్చే సినిమా అవుతుందని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) అన్నారు. ఆపరేషన్ వాలంటైన్...

Dadasaheb Phalke awards: అట్టహాసంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్-2024

Dadasaheb Phalke awards: భారతదేశ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke awards) అవార్డుల కార్యక్రమం 2024కు సంబంధించిన వేడుక అట్టహాసంగా...

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ క్రేజ్ వేరే లెవల్..! భారీ ధరకు...

Tillu Square: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) మార్చి 29న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాపై...

రాజకీయం

Janasenani: జీరో బడ్జెట్ రాజకీయం.! మారిన జనసేనాని స్వరం.!

‘మనం అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. జీరో బడ్జెట్ రాజకీయం అంటే కుదరడంలేదిక్కడ. ఇంకో ఐదేళ్ళకో, పదేళ్ళకో అయినా మార్పు రావాలని ఆశిద్దాం. కార్యకర్తలకు భోజనాలైనా సరిగ్గా పెట్టాలి కదా. ఎన్నికల కమిషన్ నిబంధనల...

Pawan Kalyan: వైసీపీ అంచనాలకు మించి జనసేనాని రాజకీయ వ్యూహం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘భీమవరం’ నియోజకవర్గానికి వెళ్ళారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గమిది. ఇదే నియోజకవర్గంలో జనసేనాని కొన్నాళ్ళ క్రితం వారాహి విజయ యాత్ర చేశారు....

మద్యపాన నిషేధం ఓ డ్రీమ్.! నెరవేరని కల.!

తెలిసే అంటున్నారో.. తెలియక అంటున్నారోగానీ, ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలు, వైసీపీని నిండా ముంచేస్తున్నాయి.! మొన్నటికి మొన్న సీపీఎస్ రద్దు విషయమై, ‘అవగాహన...

బీజేపీ కోసమేనా టీడీపీ – జనసేన కూటమికి ఇంత ఆలస్యం.?

ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న క్లారిటీ లేకుండా, ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేది ఎలా.? ఓ వైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్.. పలు రాజకీయ...

మీడియా.! పొరపాటున కూడా అటువైపు వెళ్ళొద్దు.!

ఔను, మీడియాని రాజకీయం నిషేధించింది.! సో, ఇకపై రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో మీడియా పాల్గొనకూడదు.! అసలు మీడియా ఎక్కడుంది.? ఇప్పుడున్నదంతా పొలిటికల్ మాఫియానే కదా.! ఆయా రాజకీయ పార్టీల కనుసన్నల్లో మీడియా...

ఎక్కువ చదివినవి

‘సుందరం మాస్టర్’ పెద్ద విజయాన్ని సాధించాలి : మెగ్టాసార్ చిరంజీవి

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద...

Ram Charan: రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్..! క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్

Ram Charan: 90వ దశకంలో తెలుగు తెరపై కనువిందు చేసిన జంట మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)-శ్రీదేవి (Sridevi). వారిద్దరూ నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా అద్భుతాలే చేసింది. అటువంటి...

Chiranjeevi: ‘మీ ప్రేమే నాకు మరింత ఉత్సాహం..’ అమెరికాలో అభిమానులతో చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కేంద్ర ప్రభుత్వం దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో...

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ కాకుండా టైటిల్ అలా పెట్టాల్సింది: పరుచూరి

Guntur Kaaram: త్రివిక్రమ్ (Trivikram)-మహేశ్ (Mahesh) కాంబోలో వచ్చిన గుంటూరు కారం (Guntur Kaaram) పై రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయం చెప్పకొచ్చారు. ‘స్క్రీన్ ప్లేతో ఆడుకున్న త్రివిక్రమ్ కథలో జాగ్రత్తలు...

‘ముఖ్య గమనిక’ ఫిబ్రవరి 23న రిలీజ్.

విరాన్ ముత్తంశెట్టి హీరోగా లావణ్య హీరోయిన్ గా శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మరియు సాయి కృష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్. వి దర్శకత్వంలో వస్తున్న సినిమా ముఖ్య...