మిల్కీ బ్యూటీ తమన్నా తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు యువతని కట్టిపడేస్తూ ఉంటుంది. కెరీర్ లో పదిహేనేళ్ళు పైగా పూర్తి చేసుకున్నా కానీ ఇంకా అవకాశాలకు కొదవ లేదు తమన్నాకు. రీసెంట్ గా హాట్ స్టార్ లో విడుదలైన ఒరిజినల్ బబ్లీ బౌన్సర్ లో కనిపించిన తమన్నా, మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ప్లాన్ ఏ ప్లాన్ బిలో సందడి చేయనుంది.
ఈ చిత్రంలో రితీష్ దేశముఖ్ తో జతకట్టింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా లోకమత్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 6వ ఎడిషన్ లో పాల్గొంది తమన్నా. ఈ ఈవెంట్ కు ఎత్నిక్ వేర్ ప్రింటెడ్ లెహంగా వేసుకుని హొయలు పోయింది తమన్నా.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగులో తమన్నా గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. ఈ చిత్రం విడుదలకు ఇబ్బందులు పడుతోంది.
718257 800023Normally I dont learn post on blogs, nevertheless I wish to say that this write-up extremely pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite fantastic article. 70294
568584 956286Outstanding post, I conceive internet site owners ought to learn a great deal from this blog its real user pleasant. 747391
608062 964961Aw, this was a quite nice post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an superb post?but what can I say?I procrastinate alot and undoubtedly not appear to get 1 thing done. 217285
748082 410927Only a smiling visitant here to share the love (:, btw fantastic style and style . 716596
353982 905778fantastic publish, very informative. 780749