మిల్కీ బ్యూటీ తమన్నా సినీ కెరియర్ ఆరంభం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మ ఆఫర్ల విషయంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. చిన్నా చితికా సినిమాల్లో వెబ్ సిరీస్ లో ఈ అమ్మడు నటిస్తూ కెరియర్ లో ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆఫర్లు తగ్గుతున్న కొద్దీ ఈ అమ్మడి యొక్క స్కిన్ షో పెరుగుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరు తమన్నా వయసు పెరుగుతున్న కొద్ది స్కిన్ షో డోస్ పెంచుతుందని.. మరింతగా అందంతో కవ్విస్తుంది అంటూ ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజమే మిల్కీ బ్యూటీ తమన్నా తన అందాల ప్రదర్శన విషయంలో వయసుని పక్కకు పెట్టి మరి ప్రవర్తిస్తుందేమో అనిపిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు చిరంజీవితో ఒక సినిమాలో, తమిళంలో రజనీకాంత్ తో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలు సక్సెస్ అయితే మరో మూడు నాలుగు సంవత్సరాలు పాటు ఈమె కెరియర్ కొనసాగే అవకాశం ఉంది.
953330 889665I dont normally take a look at these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as well. Thanks for giving me a big smile for the day 100031