తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది.

తల్లికి వందనం పేరుతో నేటి నుంచే, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయల సాయం అందిస్తూ, సంబంధిత మొత్తాన్ని తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది కూటమి ప్రభుత్వం.

ఈ పథకాన్ని ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలోనూ ‘అమ్మ ఒడి’ ఈ తరహా సంక్షేమ పథకం అమలైనా, ఇంట్లో కేవలం, ఒక్క బిడ్డకి మాత్రమే ఆ పథకాన్ని అమలు చేయడం చూశాం. పైగా, విడుదల చేసిన మొత్తంలోనూ, వివిధ కారణాలు సాకుగా చూపి కోతలు విధించింది అప్పటి వైసీపీ సర్కార్.

అయితే, ఎలాంటి కోతలు లేకుండా, ఆపై ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే, అందరికీ వర్తించేలా తల్లికి వందనం పేరుతో సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. 8745 కోట్ల రూపాయల్ని ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది.

కూటమి అధికారంలోకి వస్తూనే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ సహా, సామాజిక పెన్షన్ల పెంపు.. వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం చూశాం. దీపం-2 పథకం కింద, ఏడాదికి మూడు సిలిండర్లను లబ్దిదారులకు ఉచితంగా అందిస్తోంది కూటమి ప్రభుత్వం.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వున్నా, సంక్షేమ పథకాల్ని అత్యంత ఖచ్చితత్వంతో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, అదే సమయంలో అభివృద్ధి పనుల్నీ శరవేగంగా చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ హయాంలో దెబ్బ తిన్న రోడ్లన్నిటినీ పూర్తిస్థాయిలో మరమత్తులు చేసింది కూటమి ప్రభుత్వం.

రానున్న ఆగస్టు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న విషయం విదితమే.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

ఎక్కువ చదివినవి

ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగినా.. జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదా?

కాకినాడ జిల్లా తునికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. గత నెల 6వ తేదీన ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

పంచాయతీరాజ్‌ను ప్రజల సమస్యలకు పవర్‌హౌస్‌గా మార్చాలి: పవన్ కళ్యాణ్

గ్రామ పంచాయతీలు ప్రజల సమస్యలను పైస్థాయికి పంపించే వ్యవస్థగా కాకుండా, వాటికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపే "పవర్‌హౌస్"లుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan...

ఉద్యోగాల కోసం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగండి: లోకేష్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జాతీయ విద్యా విధానం, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్–2047 వంటి కార్యక్రమాలు దేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తున్నాయని, అదే స్ఫూర్తితో...

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభం.. మీన రాశికి శుభవార్త

జులై 4, 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులను పరిశీలించి సిద్ధం చేసిన రాశి ఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం,...