“నన్ను ఆపలేరు”.. పుకార్లపై శ్యామల ఆరే స్ట్రాంగ్ వార్నింగ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,669FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌సీపీ నేత శ్యామల ఆరే సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ప్రచారాలు, పుకార్లకు ఘాటుగా స్పందించిన ఆమె.. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలనే లక్ష్యంతోనే జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.

తన ప్రయాణం ఎవరి కరుణతో ప్రారంభం కాలేదని, తన స్వరం, నిబద్ధత, జగన్ పట్ల ఉన్న విశ్వాసమే తన బలమని శ్యామల వెల్లడించారు. తాడేపల్లిలో “పొగ కనిపిస్తోంది” అంటూ కథలు రాస్తున్నవారిపై కూడా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. అలాంటి ప్రచారాలు కొందరిలో ఉన్న అసహనాన్ని మాత్రమే బయటపెడుతున్నాయని వ్యాఖ్యానించారు.

తనను పార్టీ నుంచి దూరం చేయడం పుకార్లతో కానీ, కుట్రలతో కానీ సాధ్యం కాదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రోజు తనపై కథనాలు వస్తున్నా, తాను మాత్రం జగన్ కలలుగన్న ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు సాగుతున్నానని తెలిపారు. తన గొంతును సైలెంట్ చేయాలనే ప్రతి ప్రయత్నం మరింత బలమైన స్వరంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.

ఇది తన కౌంట్‌డౌన్ కాదని, తన పోరాటానికి మరింత బలమైన ప్రారంభమని శ్యామల ఆరే స్పష్టం చేశారు. చివరగా జగన్‌పై తన నమ్మకం, ప్రజల ప్రేమే తనను నిలబెడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కర్కాటకకు శుభవార్తలు.. ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త

జూన్ 14 , 2026 ఆదివారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జూన్ 14, 2026 ఆదివారం నాటి రాశిఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలను...

భూమిక ఎంట్రీతో మరింత ఆసక్తికరంగా మారిన దూత 2

నాగ చైతన్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దూత 2'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ...

Peddi: ‘అవి తొలగించి కొన్ని యాడ్ చేసి..’ ‘పెద్ది’పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్

Peddi: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ ధియేటర్లలో సందడి చేస్తోంది. తొలిరోజు నుంచీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. వీకెండ్స్ అనే కాదు, నార్మల్...

Chiranjeevi: ‘ఆయన తెలుగు సినిమా భీష్మాచార్యుడు’.. ‘సింగ్ గీతం’కు చిరంజీవి ప్రశంస

Chiranjeevi: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా భీష్మాచార్యుడిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సింగ్ గీతం’. మరో స్టార్ డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ...

Bharathiraja: దర్శక దిగ్గజం ‘భారతీరాజా’ కన్నుమూత..! ప్రముఖుల సంతాపం

Bharathiraja: భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు....