Switch to English

Swamy: స్వామీ రారా.. అతడు తరహాలో 40లక్షలు కొట్టేశారు..! ఎలాగంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

Swamy: మహేశ్ సినిమా అతడు, నిఖిల్ స్వామి రారా.. సినిమాల్లో దబ్బులు దొంగలించే సన్నివేశాలు ఉంటాయి. అచ్చం అలానే ఢిల్లీలో జరిగిన దొంగతనం సంచలనం రేపుతోంది. ముగ్గురు దొంగలు ఏకంగా 40లక్షలు దొంగలించేశారు. సీసీటీవీ ఫుటేజీలో నమోదైన దృశ్యాలు విస్తుగొలుపుతున్నాయి. మార్చి 1న జరిగిందీ సంఘటన. వివరాల్లోకి వెళ్తే..

ఓ వ్యక్తి బ్యాగులో డబ్బు పెట్టుకుని రావడం గమనించిన ముగ్గురు దొంగలు ఆయన్ను వెంబడించారు. ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో సిగ్నల్ పడటంతో ఆగాడు. వాహనదారుడు సిగ్నల్ చూస్తూండగా వెనకుగా వచ్చిన ఓ దొంగ బ్యాగ్ జిప్ తీసాడు.. మరో వ్యక్తి అందులో డబ్బు బండిల్ తీసి మరో దొంగకి ఇచ్చాడు. ఇంత జరుగుతున్నా వాహనదారుడు గమనించలేదు.

అతని పక్కనే కార్లు ఆగి ఉన్నా.. వాహనదారులు నడుచుకుంటూ వెళ్తున్నా గమనించలేదు. డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇద్దరిని అరెస్టు చేసి 38లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బైకర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసే దొంగలముఠా పని అని పోలీసులు వెల్లడించారు.

 

4 COMMENTS

  1. Caucasiln sexKrity ally nked nudeFrree breast milkihg milf moviesMovie downlooad stripErotiica crossdress fictionBust mature bbwsAsian bobbyLong mp3 sexTop down bottlm up nanotechnologyStreaminhg porn collection bestXxx mature
    secretaryOld mman fesls up sexzy teenAduots takin care oof alfoholic parentBikini
    londe sexFrree babysitter aand wife pornBarelky legl pkrn movies onlineSybian ssex 2007 jelssoft entgerprises ltd30 s pussyStepmom sex storyWomen’s masek sexPiiss
    inn mmy mouth auditionsGirls fuckiing giros fucxking girlsWhenn yoiur family fucks you overMovie cartoon pornStories moom
    makes my cck hardFreee sexy aass college naked girlsBidth control and
    facial hairDecreased brreast milkAdut frdee vidsLexar thumb drive how too
    useSeexy beadtThhong aand milfCanjdy nude photosAnnne haathaway sexx scene inn
    havocProlpsed recdtum pornstarFood source forr triped bassExstreem teenVaginal cossmetic surgdry expensiveMaura birgard fuck offf
    bitchNude wjfe sunbathing vactionFuck muchas
    putasMen’s tight jrans cock rings bulgeBig tits covered in cum pornWomens
    favorite sexul positionsAngry young locker nudeHottest gay
    siteWhhy doo dogs liuck theirAllison buss interracialFree gang bang cumFacial
    aubse happ tuugs realitykings Frree incest 3d porn sitesSex posisitionNon nude
    tgpBlasck females nudesPointed breasts picturesYong teen and big
    cockAdult aas circumcisedBlack bbw hoeViceos gratis porno largosHigh definition emale nudesTwo hoot blondes fuckPhotographs oof various female breastsBigg brorher naked guysFavoritfe blow jobSara jay
    fucks sons friendPublic voyuer nzked nudityFree gallery mature nure photoErotic illusions paintBran loiks greiffin seex
    picturesRockettube first cumAffikiate nud opportunitiesBreast enlargement thrrough meditationAdult
    frde flash gameVintage blow jobsLivve sex forms oldhamSluut looad wiife luvbs
    cumLesbian hospital pornoXxxx webcwm videosLarra croft sexy toonsMature women boys tubeAsss
    beautiful latinaKatherine kkelley lange nue picsSexcual
    stagesMostt number of cum swallowsMillf watchMales teenWarcrafrt 3 nufe
    skinsPerty breastAdding cafe srrips tto my raftNudde raaider nakedSwingers ttv showThee naqked truth trailerCollege freshmaan nudesActor diesel gay vinAutistic
    teesns learn about moneyBbbw niple suckingSex offenderts inn 76567Sexy
    mwids eastt coastNake boat chartersJoaie laurder
    sexx vidsLadyboy shemale ssex movies mayure olderNude sweating females
    wrestlingCooll nail kitss ffor teen girlsFreee adlt
    lesbian sitesGaay comedianFrree lewgal xxx college gay tgpGaay pride store iin minnesotaAdult larner inventoryVintaghe teacher mature
    movies breasts hamsterFootball pee rule weeFallout 3 mds
    sexWhitte vginal discharge and pregnancyBlsck teen fingeringOld whore fucking a donkeyLovrboy accidengly cuks videoFuckk thijs sit t shirtCohples erotic
    seriesSpun zora neale hurstonFemmale induced orgasmXxxx female buttocksFina fqntasy porn fan fictionFat man man sexCandid tan lijnes amateurs forumBreast ccancer curee ratesGay gguy blaiseCanon peee wwee associationFreee naked sexx gamess
    onlineNubbian granny fuck videosTeeny girl sucks30 mmin ebbony gay videosNaked men and violednt sexAnna aaj pussyFree nudfe ccelebrity
    sites + 2057Free cocck pics gayStrip bars in budapestJehovah’s witnessses andd sexual
    abuseSexx offenders inn clay countyNeew oreans azian grocery storesFucking muislim women moviesReaal x x rated fdee pornPoop while being fucked tubeGirl gets fuckmed in cat outfitFreee gikrl pusy videosHouse wifes
    bblacked mailed for sexSexual harassment todayBigg tiit anal
    blck dickWerecat pornDoes peniis pulling workAdult
    personals bbbjFaial onn faceFemdm cartoonArt oof japanese bondageVintag movie lobby cardsSandra
    l stencil homoswxual legal rightsGaay shhower blowjobTamil anxhra telugu kannada sexy actressGiirl pees hherself during fightFreee videoks pussy
    painUglly fae pornLiteotica lesbian studentHavee ssex witfh anima sEuropean randpa pornFree njde
    photos brazil girlsEuripe escortMiilf knocked outCiara goodiess nudeFreee bigg ttit british mmom moviesDateless virginMenna
    suvari naksd ics freeChamber oof sex movieLickk his cumm offf meOnnly bigg boobsTeenn girlfriedVerry oldd nudistsMenn fuhking in woman’s underwearPussy onn pussy dildoShuld
    juvenle offender be trird annd punshed as adultTeeen trouble helpJennifer aniston n sexEyelert bikinisCockk loving mothers100 frre hardcore college
    co-eds nudeSexy scout halloweeen costumeIllinokis sexuual predatorsFrree online lesben wbcam pornNudee booobs
    bzre ninendo pornThhe roaso twins nudeXxxx uncensored cuntsFreee aduult surfvivor
    picsX-ray bikiniTechnilogy coordinating grouup dsfense penetrationFrree streazming porn violentAdults onhly ppsp themeBuy vintage caliperTiffany llockhart independent escortGaay gremmlin smutCoollege girls geet fucked
    and headAccident boneer pornListick lesbian licking naked titsErotic masage and pampering nj

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...